Home » Tanikella bharani: ఆ వయసులో 5 , 6 గురు హీరోయిన్లతో తనికెళ్ళ భరణి ఎఫైర్..? ఆ టైం లో ఏమి జరిగింది అంటే?

Tanikella bharani: ఆ వయసులో 5 , 6 గురు హీరోయిన్లతో తనికెళ్ళ భరణి ఎఫైర్..? ఆ టైం లో ఏమి జరిగింది అంటే?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

నటనపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు కొందరైతే.. తమ విలక్షణమైన నటనతో ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని తీసుకొచ్చేవారు మరి కొందరు. ఈ జాబితాలో తనికెళ్ళ భరణి కచ్చితంగా ఉంటారు. టాలీవుడ్ లో ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసి తనికెళ్లభరణి మంచి న‌టుడుగా గుర్తింపు సాధించారు. నటుడిగానే కాకుండా రచయితగా కూడా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. హాస్యం, ఎమోషనల్, విలనిజం ఇలా ప్రతి దానిలో ఆయన తనదైన శైలిలో జీవించి చూపించారు.

Advertisement

తనికెళ్ళ భరణి గారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తనకి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని పైకి ఎదిగారు. అయితే.. ఆ సమయంలోనే ఆయన కట్ అవుట్ కు చాలా ఫాలోయింగ్ ఉండేదట. ఈ విషయాన్నీ తనికెళ్ళ భరణినే స్వయంగా రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. మీరిప్పుడే ఇలా ఉన్నారు.. మీరు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు మీ కట్ అవుట్ కి చాలా మంది ఫాన్స్ ఉండి ఉంటారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకి తనికెళ్ళ భరణి ఆసక్తికర సమాధానం చెప్పారు.

Advertisement

నేను యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు 5,6 గురు యంగ్ హీరోయిన్ లు వెంటపడేవారని చెప్పుకొచ్చారు. ఏది అడిగినా తీసుకొచ్చేవారని.. వారి ఇంటి వద్ద నుంచి తనకోసం ఏమైనా వండి తీసుకొచ్చేవారని చెప్పుకొచ్చారు. వాళ్ళు తమ ప్రేమని చెప్పడానికి భయపడి లవ్ లెటర్స్ రాసి ఇచ్చేవారని చెప్పుకొచ్చారు. ఆ లెటర్స్ ఇప్పటికీ ఉన్నాయని తనికెళ్ళ భరణి గుర్తు చేసుకున్నారు. ఇవన్నీ చూసిన నా భార్య.. ఇంతమంది అమ్మాయిలు ప్రేమిస్తే.. ఎందుకు ఒక్కరిని కూడా పెళ్లి చేసుకోలేదు? అని ప్రశ్నిస్తుంది అని తనికెళ్ళ భరణి చెప్పుకొచ్చారు.

మరిన్ని..

ఈ సీరియల్ హీరోల రెమ్యునరేషన్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోడం పక్కా..!

డిస్కో శాంతి దగ్గర శ్రీహరి తీసుకున్న మాట ఏంటి ? రెండు సార్లు పెళ్లి ఎందుకు ?

టాలీవుడ్ కమెడియన్స్ రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా ?

Visitors Are Also Reading