Home » సమంత సంచలన పోస్ట్.. సినిమాలకు ఇక దూరం కానుందా ?

సమంత సంచలన పోస్ట్.. సినిమాలకు ఇక దూరం కానుందా ?

by Bunty
Ad

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ… కొంతమంది మాత్రమే స్టార్ హీరోయిన్గా ఎదిగారు. అలా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా సమంత కొనసాగుతోంది. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటర్ ఇచ్చిన ఈ బ్యూటీ… లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా రాణిస్తోంది. ఇక ఇటీవల యశోద మరియు శాకుంతలం సినిమాలతో అందరినీ ఆకట్టుకుంది సమంత.

Advertisement

అయితే గత ఏడాది కాలంగా… హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయాన్ని అప్పట్లోనే మీడియాకు చెప్పి… తన ఆవేదనను వ్యక్తపరిచింది సమంత. ఇక ఇప్పటికి ఈ వ్యాధి నయం ఎందుకు చికిత్స కూడా తీసుకుంటోంది సమంత. ఇక కొంతకాలంగా మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత కొన్ని రోజులు ఆరోగ్యం పై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకుంది.

Advertisement

ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేసిన సమంత… కొద్దిరోజులు రెస్ట్ తీసుకోనన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా సమంత తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఏం జరుగుతుందో ముందే తెలిసినప్పుడు చిన్న విరామం అనేది చెడ్డ పని కాదు… అని సమంత తన పోస్ట్ లో పేర్కొంది. దీంతో సమంత సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చినట్లు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

అఖిల్ పుట్టాక అమల సంచలన నిర్ణయం.. నాగచైతన్య కోసమే ?

ఆస్పత్రిలో చేరిన బండ్ల గణేష్.. ఆందోళనలో ఫ్యాన్స్ ?

మహేష్‌బాబు నాన్న చనిపోతే జగన్ వెళ్లి నవ్వుతాడు : పవన్ కళ్యాణ్

Visitors Are Also Reading