మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి అమ్మాయిలకు పెళ్లిళ్లు అచ్చిరావడం లేదు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకొని ఇంటి వద్ద ఉంటుంది. మళ్లీ ఈ కోవలోనే నాగబాబు కూతురు నిహారిక కూడా నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె కూడా తన భర్తకు విడాకులు ఇవ్వనున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనేక వార్తలు వస్తున్నాయి.
READ ALSO : పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడ్డ టాలీవుడ్ హీరోయిన్లు
Advertisement
నిహారిక భర్త తన సోషల్ మీడియాలో నిహారిక ఫోటోలు డిలీట్ చేయడంతో నిజంగానే ఈ జంట విడాకులు తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్గా జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ నిహారిక విషయంలో వెనక్కి తగ్గారని, చిరంజీవి పెద్దమనుషుల మద్దస్తంతో నిహారిక, చైతన్య మధ్య గొడవ సర్దుమనిగిందని క్లారిటీ వచ్చింది. అంతేకాదు చైతన్యకు నిహారిక అంటే ఇష్టమే.
Advertisement
READ ALSO : ఆఫర్స్ లేకున్నా… కూతురి కోసం కాస్ట్లీ కారు కొన్న సురేఖ వాణి
కానీ ఆమె ఫ్రెండ్షిప్, ఆమె ఫ్రెండ్స్ హద్దులు మీరుతుండడంతోనే నిహారికను కంట్రోల్లో పెట్టాలని చూశారని, మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో నిహారిక ఉండడం వాళ్లకి ఇష్టం లేదని, ఈ ఫైనల్ డెసిషన్ తోనే చిరంజీవి సైతం నిహారికను ఇండస్ట్రీలో ఇక కనిపించదు అంటూ హెచ్చరించి మరి మంచి మాటలు చెప్పారట.
READ ALSO : Pushpa 2 టీజర్ లో ఈ షాట్స్ అద్భుతం….సుకుమార్ లాజిక్స్ క్రియేటివిటీ క్యాచ్ చేశారా?