Home » పెళ్లి చేసుకోనున్న జబర్దస్త్ క‌మెడియ‌న్ ఆర్పీ..!

పెళ్లి చేసుకోనున్న జబర్దస్త్ క‌మెడియ‌న్ ఆర్పీ..!

by Anji
Published: Last Updated on
Ad

ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది క్రేజ్ సంపాదించిన వారున్నారు. ఇలా పాపులారిటీని సాధించిన కమేడీయన్లలో ఆర్ పి ఒకరనే సంగతి తెలిసిందే.

Advertisement

 

జబర్దస్త్ షో ద్వారా చేసిన స్కిట్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నాగబాబు జబర్దస్త్ షో కు దూరమైన తర్వాత కొద్ది కారణాల వల్ల ఆర్పి కూడా ఈ శివ కి దూరం కావడం విశేషం. ఇక అదిరింది షో లో కొంతకాలం స్కిట్ లు చేసిన ఆర్ పీ ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్ సోలో స్కిట్ లు చేస్తున్నారు. జబర్దస్త్ టీవీ షోలతో పోల్చి చూస్తే రెట్టింపు రెమ్యూనరేషన్ దక్కుతుందా అనడంతో ఈ షో పై ఇతర స్టార్ కమెడీయన్లు సైతం ఎంతో ఆసక్తి చూపిస్తున్న డన్ గమనార్హం. ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ పెళ్ళికొడుకు అయ్యారని తెలుస్తోంది.

Advertisement

కిరాక్ ఆర్పి గా పాపులర్ అయిన కమెడీయన్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్ పి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు లక్ష్మీ ప్రసన్న అని.. గత కొద్ది సంవత్సరాలుగా వీరు ప్రేమించుకుంటున్నారని తెలుస్తోంది. ఈ వేడుకకు పలువురు జబర్దస్త్ కమెడియన్ లు, ఆర్పి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారని సమాచారం. కిరాక్ ఆర్పి, లక్ష్మీ ప్రసన్న జోడి చూడడానికి అందంగా ఉంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఆర్పి పెళ్లి పెళ్లికి సంబంధించిన తేదీ త్వరలోనే క్లారిటీ రానుంది. హైదరాబాదులోని ప్రముఖ ఫంక్షన్ హాల్ లో నిన్న ఈ వివాహ వేడుక జరిగిందని తెలుస్తోంది. జబర్దస్త్ షో కు దూరమైన తర్వాత ఈ షో గురించి ఆర్ పి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసినదే. ఆ సమయంలో కొంత మంది నెటిజన్లు ఆర్పి పై నెగిటివ్ కామెంట్లు కూడా చేశారు. ఆర్పి నిశ్చితార్థం ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆర్ పి కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read :

రోజు ఇలా మొద‌లైతే మీ జీవితానికి మీరే రారాజు..?

Visitors Are Also Reading