టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ చాలా మంది యువతుల మనస్సులో అతను యువరాజే. ఈ అందమైన జంట 17వ వివాహ వార్షికోత్సవం ఇవాళ. ఈ సందర్భంగా మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి ఉన్న ఓ అద్భుతమైన పిక్ ను షేర్ చేసుకుంటూ.. ఇంత ఈజీగా 17, ఎన్ఎస్జీ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ ఇలాంటి రోజులు మనకు మరిన్ని రావాలంటూ నమ్రతపై ప్రేమను కురిపించారు.
Advertisement
Advertisement
మరొక వైపు నమ్రత మాత్రం ఓ సర్ప్రైజ్ ఫొటోతో భర్తను రొమాంటిక్ విష్ చేసింది. తన వివామ జీవితంలోని కొన్ని క్షణాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ అందమైన జీవితానికి మహేష్‌కు ధన్యవాదాలు తెలిపింది. సాధారణంగా ఫ్యామిలీతోనే ఎక్కువగా కనిపించే ఈ జంట తాజాగా రొమాంటిక్‌గా యాంగిల్‌ను బయటపెడుతూ సూపర్ స్టార్ తనను ki స్ చేస్తున్న పిక్‌ను షేర్ చేసింది. దీంతో ఈ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్కు షేక్ చేస్తోంది.