చాణక్య అనేక విషయాలు గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితం అద్భుతంగా ఉంటుంది. చాణక్య అనేక విషయాలు గురించి ప్రస్తావించారు. ప్రతి వ్యక్తి సంతోషంగా విజయవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. ఇలా జీవితాన్ని గడిపితే ఎవరైనా కూడా సంతృప్తితో ఉంటారు. అయితే ఇటువంటి జీవితం పొందాలంటే కష్టపడి పని చేయాలి. నీతి శాస్త్రంలో పురోగతిని సాధించడానికి అనేక రహస్యాలు గురించి చెప్పారు. ప్రజలు వీటి పై శ్రద్ధ పెడితే వైఫల్యం దరిచేరదు అని అన్నారు. ఇలాంటి వారు ఎప్పుడూ విజయపథంలో పయనిస్తారని అన్నారు. చాణక్యనీతి మానవ జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించిన ఆచరణాత్మక విద్యను అందిస్తుంది.
Advertisement
జీవితాన్ని జీవించడానికి సరైన మార్గాన్ని కూడా సూచిస్తుంది. చాణక్య నీతిలో పేర్కొన్న విజయవంతమైన జీవితానికి సంబంధించి ప్రధాన సూత్రాల గురించి ఇప్పుడు చూద్దాం. ఏ విషయం పైన అయినా శ్రద్ధ వహించాలని చాణక్య అన్నారు. అప్పుడే జీవితంలో ప్రతి అడుగు, ప్రతి పని చేయడానికి సరైన సమయం సరైన స్థలం కోసం ఎదురుచూసి సక్సెస్ ని అందుకుంటారు. సమయాన్ని గౌరవించడం చాలా ముఖ్యమని చాణక్య అన్నారు. సమయం విలువ తెలుసుకుని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు.
Advertisement
Also read:
Also read:
అలానే ఒక వ్యక్తి విషయంలో అతని స్నేహితులు ముఖ్యపాత్రలు పోషిస్తారు. నిజమైన స్నేహితుడు ఎదురయ్యే కష్టాల నుండి బయటపడడానికి సహాయం చేస్తాడు. మంచి చెడులు తప్పుల మధ్య వ్యత్యాసాన్ని చెప్తాడు అని చాణక్య అన్నారు. మంచి స్నేహితుని విడిచి పెట్టొద్దని కూడా చాణక్య చెప్పారు. ఆత్మగౌరవంతో రాజీ పడొద్దు అని కూడా చాణక్య అన్నారు. నిజాయితీగా డబ్బులు సంపాదించాలని కూడా చాణక్య అన్నారు. వీటిని కనుక పాటించామంటే ఎంతో సంతోషంగా ఉండొచ్చు అని అన్నారు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!