వర్షాకాలంలో పాములు ఇంట్లోకి వస్తున్నాయా? వర్షాకాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వర్షాకాలంలో ఇంట్లోకి పాములు వస్తూ ఉంటాయి. ఈ సమస్య నుండి బయట పడడానికి చూడాలి. పాములు చాలా ప్రమాదం. కాబట్టి పాములు రాకుండా చూసుకోవాలి. పాములు రాకుండా వెల్లుల్లి పొడిని ఇంటి చుట్టూ చల్లడం మంచిది. ఇలా చేయడం వలన ఇంట్లోకి పాములు రావు. ఆవాల నూనెలో వెల్లుల్లి చూర్ణం చేసి ఇంటి చుట్టూ పిచ్చికారి చేయడం వలన కూడా పాములు రాకుండా చూసుకోవచ్చు.
Advertisement
కుళ్ళిపోయిన ఉల్లిపాయల్ని ఇంటి చుట్టూ ఉంచడం వలన విషపూరిత పాములను కూడా అరికట్టడానికి అవుతుంది. పాములు దరిచేరకుండా ఉండాలంటే నిమ్మరసంలో ఎర్ర మిరియాలు లేదా నిమ్మకాయలు పొడిని కలిపి ఇంటి చుట్టూ చల్లుకోవాలి. లవంగం, దాల్చిన చెక్క నూనె స్ప్రే చేస్తే కూడా పాములు రాకుండా ఉంటాయి. అలానే పాములు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు వెనిగర్, కిరోసిన్ నూనెను ఉపయోగించవచ్చు.
Advertisement
Also read:
Also read:
గాటైన సువాసన పాముల్ని పారిపోయేటట్టు చేస్తుంది. ఫినాయిల్ ని పిచికారి చేస్తే ఘాటైన వాసనకు పాములు పారిపోతాయి ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలతో ఇంట్లోకి పాములు రాకుండా చూసుకోవచ్చు. వానా కాలంలో ఈ సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలం వచ్చిందంటే చాలు విషపూరితమైన పాములు పురుగులు పెడితే ఎక్కువ అవుతాయి. పురుగులు పాములు కూడా ఈ చిన్న చిట్కాలతో పారిపోతాయి. ఈ చిట్కాలతో ఏ సమస్య లేకుండా మీరు హ్యాపీగా ఉండొచ్చు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి