Home » గంగలో నిమజ్జనం చేసిన అస్థికలు ఎక్కడికి వెళ్తాయి..? హిందూ శాస్త్రం ఏమి చెబుతుందంటే ?

గంగలో నిమజ్జనం చేసిన అస్థికలు ఎక్కడికి వెళ్తాయి..? హిందూ శాస్త్రం ఏమి చెబుతుందంటే ?

by Sravanthi
Ad

హిందూ ధర్మం ప్రకారం మనకి ఎన్నో ఆచారాలు ఉంటాయి. హిందూ ధర్మంలో గంగా నదిలో చేసే స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గంగానది ఒడ్డున అనేక సాంప్రదాయ కార్యక్రమాలను కూడా జరుపుతారు. గంగానది ఒడ్డున నిర్వహించే దహన సంస్కారాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. దహన సంస్కారాలు తర్వాత చితభాస్వాన్ని గంగలో నిమజ్జనం చేసే సంప్రదాయం కూడా ఉంది. ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు చేశాక సమీపంలో గంగానది లేదంటే మృతల అస్థికలను ఒక కుండలో ఉంచి తర్వాత దాన్ని గంగా నదిలోకి కలుపుతారు.

Advertisement

గంగలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. అయితే ఈ విధంగా గంగా నదిలో నిమజ్జనం చేసిన ఆస్తికలు ఎక్కడికి వెళ్తాయి ఈ విషయాన్ని ఎప్పుడైనా మీరు ఆలోచించారా దాని వెనుక కారణం ఏంటి అసలు ఏమవుతాయి అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. భారీ మొత్తంలో అస్థికలను నిమజ్జనం చేసినప్పటికీ గంగాజలం స్వచ్ఛంగా ఎందుకుంటుంది అనే ప్రశ్న కూడా ఉంటుంది. కాశీకి చెందిన ఒక పండితుడు ఈ వివరాలను చెప్పారు.

Advertisement

Also read:

అస్థికలను గంగా నదిలో ప్రవహింప చేయడం ద్వారా అవి నేరుగా శ్రీహరి పాదాల వద్దకు చేరుతాయట. గంగా నది దగ్గర మరణించిన వ్యక్తికి మోక్షం లభిస్తుంది దీనిపై నిరంతరం చర్యలు జరుగుతుంటాయి. గంగా నదిలో విడిచిపెట్టిన ఎముకల్లో ఉండే క్యాల్షియం ఫాస్ఫరస్ నీటిలో కరిగిపోతాయి. ఇది జలచరాలకు పోషకాహారంగా మారుతుందని సైన్స్ చెప్తోంది. ఎముకల్లో ఉండే సల్ఫర్ గంగ నీటిలో ఉండే పాదరసంతో కలిసి పాదరసం ఏర్పడుతుందని ఓ ప్రొఫెసర్ చెప్పారు. మతపరంగా చూసుకున్న సైంటిఫిక్ పరంగా చూసుకున్నా కూడా ఏ నష్టం వాటిల్లదు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading