ఐసీసీ T20 ప్రపంచ కప్ ఈ ఏడాది సుమారు 5 నెలల తర్వాత నిర్వహించబోతున్నారు. వెస్టిండీస్ అమెరికా గడ్డమీద ఈ టోర్నీ మొదటిసారి నిర్వహించబోతున్నారు. సంయుక్తంగా ఈసారి నిర్వహించనున్నారు. అయితే T20 ప్రపంచ కప్ లో భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లు మాత్రమే కాకుండా టీంలో యశస్వి జైస్వాల్, రింకు సింగ్ వంటి ఆటగాళ్లు ఉండటంతో అందరూ చూపు వాళ్ళ మీద ఉంది యశస్వి జైస్వాల్ బాగా అద్భుతంగా ఆడి అందరిని ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో యశస్వి జైస్వాల్ బాగా అందరిని ఆకట్టుకుంటున్నాడు.
Advertisement
ప్రపంచ కప్ లో భారత అభిమానులు యశస్వి జైస్వాల్ మీద అందరి దృష్టి పడింది ఐపీఎల్ లో సూపర్ ఇన్నింగ్స్ ఆడి వార్తల్లో నిలిచాడు. రింకు సింగ్ ఆఖరి ఓవర్లలో ఈజీగా భారీ షాట్లని కొట్టేసి ఆడిన తీరు టి20 ప్రపంచ కప్ లో భారత జట్టుకి ఎక్స్ ఫాక్టర్ గా నిలుస్తోంది. సూర్య కుమార్ యాదవ్ T20 లో ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు. ఈ అడగాడు t20 ఫార్మేట్ లో తన బ్యాటింగ్ తో ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాడు. భారత్ కి ఎక్స్ ఫ్యాక్టర్ గా సూర్య కుమార్ యాదవ్ కూడా ప్రూవ్ చేసుకోగలడు.
Advertisement
ఇక ఇది ఇలా ఉంటే జస్ప్రీత్ బుమ్రా మూడు ఫార్మాట్లలో ఇండియా జట్టులో ఆడి అద్భుతంగా టాలెంట్ ని చూపించాడు. T20 ప్రపంచ కప్ లో కీలక బౌలర్ గా మారాడు యువ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ మీద కూడా అందరి దృష్టిపడింది. ఈ ఆటగాడు ఆటతో బాగా ఆకట్టుకున్నాడు. T20 ప్రపంచ కప్ లో తిలక్ వర్మ ఆడడం కూడా పక్కా అని అంతా అంటున్నారు. ఇక ఫైనల్ అయిపోయినట్లే అని అంటున్నారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!