Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త..!

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త..!

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారి సన్నిహితులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే ఎక్కువగా పుంజుకుంటాయి.  వృషభ రాశి వారు  సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.  చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మిథున రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త అవసరం. దూర ప్రయాణ సూచనలున్నాయి.

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2024 : మేష రాశి నుంచి మొదలై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  బుధవారం జనవరి 05, 2024న ఎలా  ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  05.01.2024: మేషం

సన్నిహితులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే ఎక్కువగా పుంజుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. అధికారులతో చర్చలకు అనుకూల సమయం. చిన్నప్పటి స్నేహితుల కలయిక సంతోషం కలిగిస్తుంది. 

Today rashi phalau in telugu :  వృషభం 

సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉంది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.

Today rashi phalau in telugu : మిథునం

ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త అవసరం. దూర ప్రయాణ సూచనలున్నాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

Today rashi phalau in telugu : కర్కాటకం 

కొన్ని వ్యవహారాల్లో శిరో బాధలు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభాన్ని కలిగిస్తాయి. అకస్మిక ప్రయాణ సూచనలున్నాయి.

Today rashi phalau in telugu :  సింహం

గృహంలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఉంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. చిన్నప్పటి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. 

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. చేపట్టిన పనులు వ్యయ, ప్రయాసాలతో పూర్తి కావు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, వ్యాపారాల్లో సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోక నష్టాలు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తి కావు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. 

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

వృత్తి, వ్యాపారాల్లో సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోక నష్టాలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో కొద్దిపాటి వివాదాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలున్నాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధకలిగిస్తాయి. ఇంటా బయట కాస్త చికాకులు అధికం అవుతాయి. వ్యాపారాల్లో భాగస్వాములతో బేధాభిప్రాయాలుంటాయి. 

Today rashi phalau in telugu : ధనుస్సు

ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సంఘంలో మరింత గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సమయానికి నిర్ణయాలు తీసుకొని లాభాలను అందుకుంటారు. నూతన పనులు ప్రారంభించి సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

 

దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు  విస్తృతం అవుతాయి. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగంలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధు, మిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. 

Today Horoscope in telugu : కుంభం

వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆరోగ్య సమస్యలు కొంత బాధ కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలు తప్పవు. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. 

Today rasi phalau in Telugu 2024 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దీర్ఘకాలిక తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధ కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు అకస్మిక స్థాన చలన సూచనలు తప్పవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఎంత కష్టపడ్డా ఫలితముండదు. 

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading