Home » ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిట్ గా ఉండడం కోసం ఏమి తింటారో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిట్ గా ఉండడం కోసం ఏమి తింటారో తెలుసా?

by Srilakshmi Bharathi
Ad

ఏ విషయంలో అయినా.. ఏ రంగంలో అయినా ఫైట్ చేయాలంటే ఫిట్ గా ఉండడం తప్పనిసరి. అయితే.. ఫిట్ గా ఉండడం కోసమే మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం కోసం ఆరోగ్యకరమైన వ్యాయామం వంటి అలవాట్లను నేర్చుకోవాలి. వీటిని స్థిరంగా కొనసాగించడం అలవర్చుకోవాలి.

cm-jagan-deit-plan

cm-jagan-deit-plan

ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి వంటి పొజిషన్స్ కు వచ్చిన తరువాత ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తూ ఉంటుంది. దానికి తగ్గట్లే మన ఆరోగ్యాన్ని కూడా ఉంచుకోవాలి. అందుకే పొలిటీషియన్స్ కూడా తమ ఆహరం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

Advertisement

Advertisement

ఇంకా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఆహారంలో ఏమేమి తీసుకుంటారో ఇప్పుడు చెప్పుకుందాం. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో రోజా మాట్లాడుతూ సందర్భం రావడంతో జగన్ మోహన్ రెడ్డి ఫుడ్ లైఫ్ స్టయిల్ గురించి చెప్పుకొచ్చారు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఆహారంలో ఒక పుల్కా, కొన్ని వెజిటబుల్స్, ఒక ఎగ్ ఉండేలా చూసుకుంటారట. ఎక్కువ కార్బ్స్ ఉండే ఆహరం తీసుకోవడానికి ఇష్టపడరట. ఆయన పాదయాత్ర చేసే సమయంలోనే ఫిట్ గా ఉండడం కోసం డైట్ లో ఉండడం స్టార్ట్ చేశారట. అప్పటి నుంచే అదే డైట్ తీసుకుంటున్నారట.

Jagan Gives A Shocker To Roja

ఇంకా, జగన్ మోహన్ రెడ్డి తీసుకునే సీక్రెట్ డ్రింక్ గురించి కూడా మినిస్టర్ రోజా చెప్పేసారు. ఒక లీటర్ పాలు తీసుకుని వాటిని మరిగిస్తారట. అవి ఒక గ్లాస్ పాలు అయ్యే వరకు మరిగించి వాటిని తాగుతారట. అవి టేస్ట్ గా ఉండడమే కాదు.. శరీరానికి చాలా బలాన్ని కూడా అందిస్తాయని రోజా చెబుతున్నారు. ఆమె చెప్పిన ఈ వీడియో వైరల్ అయ్యింది. దాన్ని మీరు కూడా ఇక్కడ చూసేయచ్చు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading