రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం గా ఎంపికైన విషయం తెలిసిందే పైగా సీఎం కాకముందు నుండి కూడా రేవంత్ రెడ్డి తన పాపులారిటీని పెంచుకుంటూనే ఉన్నారు. కెసిఆర్ ని చూడడానికి ఆసుపత్రికి కూడా రేవంత్ రెడ్డి వెళ్లారు. అలానే ఒక ఆమెకి ఉద్యోగాన్ని కూడా రేవంత్ రెడ్డి ఇచ్చారు. ఇలా రేవంత్ రెడ్డి తన పాపులారిటీని పెంచుకుంటూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఎప్పుడో మొదలైపోయింది. స్టూడెంట్ గా ఉన్నప్పుడు నుండి కూడా రేవంత్ రెడ్డి యాక్టివ్ గా ఉండేవారు.
Advertisement
ఆయన రాజకీయాల మీద ఫోకస్ పెట్టేవారు. అయితే రేవంత్ రెడ్డి జగన్ ని చూసి చాలా విషయాలు నేర్చుకున్నారని స్పష్టంగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోకి వచ్చిన తర్వాత రాజధాని మార్చడం, పథకాల పేర్లను మార్చడం, టిడిపి నేతలు అరెస్ట్ చేయించడం వంటి పనుల్ని వేగంగా చేశారు. దీన్ని బట్టి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి తన పదవి మీద కంటే ప్రతిపక్ష పార్టీల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారని, జనానికి ఎంతో వేగం గా అర్ధమైపోయింది.
Advertisement
జగన్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా ప్రజలకి త్వరగానే తగ్గిపోయాయి. అయితే రేవంత్ రెడ్డి జగన్ చేసిన వాటిని తిరిగి చేయకూడదని ఒక పాఠం నేర్చుకున్నారు. అయితే ఇలా జగన్ తీరును చూసి ప్రేక్షకులు అతని మీద ఒక ఉద్దేశానికి వచ్చేసారు. జగన్ చేసిన వాటిని రిపీట్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు ఎప్పుడు కూడా జగన్ ని కానీ వైయస్సార్ ని కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఎటువంటి హాని చేయలేదు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!