ఐసీసీ గత నెలకు సంబంధించిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ప్రకటించింది ఈ అవార్డు రేసులో ఇండియన్ బౌలర్ షమీతో పాటు ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ మరియు మాక్సివెల్ పోటి పడ్డారు. అయితే ఐసీసీ మాత్రం ఎక్కువ ఓట్లు వచ్చిన వారికి మాత్రమే అందజేస్తుంది. అయితే ఎక్కువ ఓట్లు రావడంతో రావిచెడును నవంబర్ నెలకి గాని ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపిక చేసింది. మహమ్మద్ షమీ మాత్రం వన్డే వరల్డ్ కప్పులో అంచనాలకు మించి రాణించారు.
ట్రావిస్ హెడ్ మాత్రం అంచనాలకు మించి రాణించి ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్‌ను సొంతం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాకుండా శనీశ్వరుని ఇటు బౌలింగ్ పరంగా గాను మరియు బ్యాటింగ్ పరంగా గాని అద్భుతమైన ప్రతిభను కనబర్చాడు. అయితే ఆస్ట్రేలియా కు రావడానికి కారణం మాక్సీ వెల్. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు. ఇంకా వరల్డ్ కప్పు లో షమీ పర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే మొదటి నాలుగు మ్యాచ్‌లకు అతనిని పక్కన పెట్టిన కూడా ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ రికార్డు లోకి ఎక్కాడు.
Advertisement
Advertisement
కేవలం ఏడు మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టాడు అంతేకాకుండా శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 18 పరుగులకే ఐదు వికెట్లు తీశాడు అలాగే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లోని ఐదు వికెట్లు తీశాడు ఈ ముగ్గురు వారి వారి జట్ల తరఫున విశేషంగా రాణించారు. కానీ ఐసీసీ మాత్రం ఓట్ల పరంగా ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ట్రవిస్ హెడ్ కి ఇచ్చింది. ఓటు విలువలు ఐసీసీకి 90% ఫ్యాన్స్ కి 10 శాతం షేర్ ఉంటుంది. అలాగే మహిళల విభాగంలో నవంబర్ నెలకి గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఉమెన్ క్రికెటర్ గా నహిద అక్తర్ నిలిచింది.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.