Home » మహేష్ బాబు కెరీర్ లో 7 మైల్ స్టోన్ మూవీస్.. ఏంటంటే..!!

మహేష్ బాబు కెరీర్ లో 7 మైల్ స్టోన్ మూవీస్.. ఏంటంటే..!!

by Sravanthi
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు మొత్తం కెరియర్లో 26 సినిమాల్లో నటించారు. అందులో 7 సినిమాలు హిట్స్, 3 సినిమాలు యావరేజ్, 5 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్, 2 సినిమాలు ఆల్ టైమ్ బ్లాక్బస్టర్ హిట్,1 ఇండస్ట్రీ హిట్,8 ప్లాఫ్ లు ఉన్నాయి. మహేష్ బాబు కెరీర్ ని మలుపు తిప్పి సూపర్ స్టార్ ని చేసిన మైల్ స్టోన్ మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. రాజకుమారుడు :1999లో మూవీ రిలీజై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అప్పట్లోనే 11 కోట్ల వరకు గ్రాస్ ను రాబట్టింది.2.మురారి : మహేష్ కి రెండో మైల్ స్టోన్ మూవీ అంటే ఇదే. మురారి సినిమా మహేష్ బాబు కెరీర్లో క్లాసికల్ హిట్ గా నిలిచి పోయి మైల్ స్టోన్ గా నిలిచింది.3. ఒక్కడు: మహేష్ కు మంచి మాస్ క్రేజ్ కు ఈ మూవీ తీసుకు వచ్చింది. ఇది తన మూడవ మైల్ స్టోన్ మూవీ గా చెప్పుకోవచ్చు.4.పోకిరి: మహేష్ కెరీర్లో 4 వ మైల్ స్టోన్ మూవీగా పోకిరి నిలిచింది. ఈ మూవీ తెలుగు సినీ చరిత్రలోనే అన్ని రికార్డులను బ్రేక్ చేసి ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.5. దూకుడు : మహేష్ కెరీర్ లో ఐదవ మైల్ స్టోన్ మూవీ గా దూకుడు సినిమా నిలిచింది. ఈ మూవీ టాలీవుడ్ చరిత్రలోనే రెండవ 100కోట్ల సినిమా.6. శ్రీమంతుడు : ఈ మూవీ మహేష్ కెరీర్లోనే ఆరవ మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ఈ మూవీ 150 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రాబట్టి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.7. సరిలేరు నీకెవ్వరు: ఈ సినిమా మహేష్ కెరీర్ లో ఏడవ మైల్ స్టోన్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడమే కాకుండా మహేష్ కెరీర్లో 200 కోట్ల మార్క్ కలెక్షన్లు దాటించిన మొట్టమొదటి సినిమాగా చరిత్ర సృష్టించింది.

Advertisement

ALSO READ;

పుష్ఫ సినిమాలో సీన్లు చూసి సుకుమార్ ను కొట్టావా..? క‌రాటే క‌ల్యాణిపై శ్రీరెడ్డి ఫైర్..!

తగ్గేదే లే అంటూ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సర్కారు వారి పాట.. ఎన్ని కోట్లు అంటే..!!

 

Visitors Are Also Reading