2016లో మాసాచ్యూట్ లో జీన్ పాల్ అనే ఆర్కిటెక్ట్ ఫ్యామిలీ తమ వద్ద ఉన్న ఓ డ్రాయింగ్ ను అమ్మకానికి పెట్టింది. దీన్ని ఓ వ్యక్తి 2000 రూపాయలు పెట్టి ఆ పెయింటింగ్ ను కొన్నాడు. అది ఒక తల్లి తన బాబుతో ఉన్న చిత్రం!
Advertisement
ఈ చిత్రాన్ని పరిశీలించిన స్కాలర్స్ ఇది అరుదైన చిత్రమని 1503 నాటిదని తెలిపారు. ఈ డ్రాయింగ్ విలువ దాదాపు 50 మిలియన్ డాలర్లకు పైగానే ఉంటుందని తెలిపారు. ఈ డ్రాయింగ్ లో మేరీ మాత తన కుమారుడైన ఏసు క్రీస్తును ఎత్తుకొని ఉందని చుట్టూ పరిసరాలను కూడా భిన్నంగా చిత్రీకరించారని మేరీ మాత కప్పుకున్న వస్త్రంలోని మడతలను చూస్తే డ్రాయింగ్ గొప్పతనం తెలుస్తుందని అన్నారు. 2000 పెట్టి కొన్న డ్రాయింగ్ విలువ కోట్లలో ఉంటుందని తెలిసి ఆ డ్రాయింగ్ ను కొన్న వ్యక్తి ఉబ్బితబ్బిబవుతున్నాడు.!
Advertisement
ఆ డ్రాయింగ్ ను మీరూ చూడండి: