Home » అమ్మాయి ప్రాణంగా ప్రేమిస్తే 3 సంకేతాలు తప్పకుండా ఇస్తుంది.. ఇందులో 2 చాలా ఇంపార్టెంట్..!!

అమ్మాయి ప్రాణంగా ప్రేమిస్తే 3 సంకేతాలు తప్పకుండా ఇస్తుంది.. ఇందులో 2 చాలా ఇంపార్టెంట్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సమాజంలో లవ్ అనే పదంలో ఏముందో ఏమో తెలియదు కానీ, అందులో పడ్డారంటే చాలా గమ్మత్తుగా తయారవుతారు.. మరి లవ్ లో పడ్డప్పుడు ఎదుటి వ్యక్తి మనల్ని నిజంగా ప్రేమిస్తుందా లేదంటే నటిస్తుందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కొన్ని సంకేతాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.. మరీ ముఖ్యంగా ఆ అమ్మాయి మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తే ఈ మూడు సంకేతం అనేది తప్పకుండా ఇస్తుందట.. అవేంటో ఇప్పుడు చూద్దాం..


#1. సీరియస్ :

Advertisement

అమ్మాయి నీతో ప్రేమలో పడింది అంటే, మిమ్మల్ని పూర్తిగా నమ్మెస్తుంది.. మీ పై పూర్తి హక్కులు తనకే ఉండాలని అనుకుంటుంది. నీపై తరచు కోపానికి వస్తూ, చాలా సీరియస్ గా బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే తను లవ్ చేసే వ్యక్తి తనకే ఉండాలి, నేను కోప్పడిన కానీ నా వెంటే ఉండాలి అని నీ కంటే ఎక్కువ లవ్ చేస్తుంది కాబట్టి ఆ ఈ విధంగా బిహేవ్ చేస్తుందట.. అదే అమ్మాయి నీపై సీరియస్ కాకుండా, ఏ విషయంలో అయినా లైట్ తీసుకొని, మీరు ఏం చేసినా సైలెంట్ గా ఉంటే, ఒకవేళ మీ నుంచి విడిపోయిన కానీ ఆమెకు పెద్దగా బాధ అనిపించదు.. కాబట్టి మీ పై సీరియస్ గా ఉంటూ కేర్ తీసుకునే అమ్మాయిలని అస్సలు వదులుకోకండి.

also read:ఈ పేర్లు ఉన్నవారు చిన్న వయసులోనే ధనవంతులవుతారు.. ఇందులో మీ పేరుందో చూసుకోండి..!!

#2. అన్ని విషయాలు పంచుకోవడం:

Advertisement

మిమ్మల్ని అమ్మాయి నిజంగా ప్రేమిస్తే ఏ విషయమైనా సరే మీతో చాలా ఎగ్జైటింగ్ గా సంతోషంగా పంచుకుంటారు. అది బాధ అయినా సరే, సంతోషం అయినా సరే మీకు క్లియర్ గా తెలియజేస్తారు.. అది వారి ప్రైవేట్ విషయాలు అయినా సరే చెప్పడానికి వెనకాడరు.. ఎందుకంటే మిమ్మల్ని అంత నమ్మి ప్రేమిస్తారు కాబట్టి ఆ విషయాలు చెబుతూ ఉంటారు. అదే ప్రేమ లేని అమ్మాయిలు మీ వద్ద ఏ విషయాన్నైనా సగం వరకే చెబుతూ, నటిస్తూ ఉంటారు. అలా అమ్మాయి అన్ని షేర్ చేసుకుంటుంది అంటే మిమ్మల్ని ఎంతో నమ్మి గాఢంగా ప్రేమిస్తుందని అర్థం చేసుకోవాలి.
#3. మాట్లాడకుండా ఉండడం


మీ బంధం లో ఎప్పుడైనా మీరు మిస్టేక్ చేసినప్పుడు, అది అమ్మాయికి తెలిసి నీ పై విపరీతమైన కోపానికి వచ్చి, వెళ్లిపోతుంది. అలా వెళ్లిపోయిన మీ గురించి ఆలోచిస్తుంది కానీ ఎన్ని రోజులైన మీతో మాట్లాడదు.. తనలోనే తాను బాధపడుతూ మీరు అలాంటి తప్పు ఇంకోసారి చేయను అని చెప్పేవరుకు ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తూ కోపం గానే ఉంటుంది.. అలా కోపంగా ఉంది, నీతో మాట్లాడకుండా ఉంటే ప్రేమ లేదని మీరు భావించవద్దు.మీపై గాడమైన ప్రేమ ఉంది కాబట్టి మీ గురించి ఆలోచిస్తూ మీరు చేసిన తప్పును తట్టుకోలేక ఆమె తనలో తాను కుమిలిపోతూ ఉందని అర్థం.

also read:

Visitors Are Also Reading