Home » 2021 రివైండ్‌… ఈ ఏడాది దుమ్ములేపిన పాట‌లు ఇవే

2021 రివైండ్‌… ఈ ఏడాది దుమ్ములేపిన పాట‌లు ఇవే

by Bunty
Ad

పాటలు పాడే వాళ్ళు పాటలన్నీ వినేవాళ్ళు చాలా మంది ఉంటారు నిజానికి మ్యూజిక్ లో ఏదో ఒక అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది. మంచి పాటలు వింటే ఎంతటి చికాకు అయినా దూరం అయిపోతుంది. మనలో మంచి వైబ్రేషన్స్ వస్తాయి. అలానే కొన్ని పాటలు వింటూ ఉంటే మన కోసమే రాస్తారేమో అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ న్యూస్ వైరల్ ఆయన పాటలు ఆడియో2020 చివర్లో,2021 ఆరంభంలో విడుదలైన సినిమాలు, విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాలో ఉన్నాయి. అయితే మరి ఆ పాటల గురించి.. హిట్టయిన ఆ పాటల గురించి చూద్దాం.

నీ కళ్ళు నీలి సముద్రం:

Advertisement

ఉప్పెన చిత్రంలోని నీ కళ్ళు నీలి సముద్రం బాగా హిట్ అయింది. శ్రీమణి ఈ పాటని వ్రాశారు. నిజంగా ఈ పాట మంచి వైబ్స్ ని ఇస్తుంది. పైగా పదే పదే ఈ పాటలని పాడాలని వినాలని అనిపిస్తుంది.

ఓకే ఒక లోకం:

“ఒకే ఒక ప్రాణం నీవే” పాట అదిరిపోయింది అనే అనాలి. శశి సినిమా లోనిది ఇది. ఈ పాటతో సంగీత దర్శకుడు వరుణ్ ఫేమస్ అయ్యాడు.

లవ్ స్టోరీ:

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పాటలన్నీ కూడా బాగున్నాయి. ముఖ్యంగా ‘సారంగదరియా’ బాగా హిట్ అయింది. డాన్స్ కూడా పిక్స్ లో ఉంది.

నీలి నీలి ఆకాశం:

“30 రోజుల్లో ప్రేమించడం ఎలా” సినిమాలోది ఈ సాంగ్. ఈ పాట కూడా పదేపదే
పాడుకోవడానికి వినడానికి కూడా బాగుంటుంది.చంద్రబోస్ అందించిన సాహిత్యం కూడా చక్కగా కుదిరింది.

Advertisement

చిట్టి నీ నవ్వంటే:

జాతి రత్నాలు సినిమా నుంచి హిట్ అందుకుంది అలానే ‘చిట్టి నీ నవ్వంటే’ పాట తెగ సందడి చేసింది.

లెహర్రాయి:

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో పాట కూడా ఎంతో బాగా అలరించింది. ఈ పాటని కూడా సిద్ది శ్రీరామ్ పాడాడు.

మగువ మగువ:

‘వకీల్ సాబ్’ నుంచి వచ్చిన మగువా ఓ మగువా పాట సూపర్ హిట్ అయింది. స్త్రీల గురించి వాళ్ళ యొక్క పనుల గురించి ఈ పాటలో ఎంతో చక్కగా వివరించారు. సిద్ధి శ్రీ రాం వాయిస్ తో బాగా ఆకట్టుకున్నాడు.

చుక్కల చున్ని:

ఎస్ ఆర్ కళ్యాణ మండపం నుండి వచ్చిన ఈ పాట కూడా మంచిగా హిట్ అయ్యింది. ఇది పాట కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

ప్రేమంటే ఏంటి?:

‘పెళ్లిసందడి’నుంచి’ ప్రేమంటే’ ఏంటి అనే పాట యూత్ కి నచ్చింది.ఎక్కువ కూడా ఈ పాటకి వచ్చాయి.ఈ ఏడాది లో ఇది కూడా ఒకటి.

పుష్పా నుండి రెండు పాటలు:

పుష్ప ఆడియో కూడా అదిరింది అనే చెప్పాలి. సూపే బంగారం..నా సామి పాటలు అలరించాయి. దేవిశ్రీ సుకుమార్ అల్లు అర్జున్.. ఈ ముగ్గురు ది చార్ట్ బస్టర్ కాంబినేషన్మ. ఆ మాత్రం ఉండాలి.

నాటు పాట:

ఆర్.ఆర్.ఆర్ నుంచి వచ్చిన ‘నాటు నాటు’ పాట అందరిలోనూ హుషారు పెంచింది. ఇది కూడా ఈ ఏడాది వచ్చిన మంచి పాటల్లో ఒకటి.

 

Visitors Are Also Reading