Home » 2010 నుండి 2022 వ‌ర‌కు ఇండ‌స్ట్రీ హిట్ సినిమాలు! వాటి టోట‌ల్ క‌లెక్ష‌న్స్ లిస్ట్!!

2010 నుండి 2022 వ‌ర‌కు ఇండ‌స్ట్రీ హిట్ సినిమాలు! వాటి టోట‌ల్ క‌లెక్ష‌న్స్ లిస్ట్!!

by Azhar
Ad

టాలీవుడ్ నుండి ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్రెష్ సినిమాలు , ద‌మ్మున్న సినిమాలు, క‌లెక్ష‌న్స్ ను కొల్ల‌గొట్టే సినిమాలు వ‌స్తుంటాయి. 2010 నుండి టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో క‌లెక్ష‌న్స్ స్థాయి పెరిగింది. అప్ప‌టి నుండి ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌తి యేడాది టాప్ క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం!

Advertisement

  • 2010 : 31 కోట్ల క‌లెక్షన్స్ తో బాల‌య్య సింహా టాప్ ప్లేస్ లో ఉండ‌గా NTR బృందావ‌నం, అదుర్స్ ఆ త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఇయ‌ర్ నంద‌మూరి సునామి అనొచ్చు!

  • 2011: 57  కోట్ల‌తో మ‌హేష్ దూకుడు క్లీన్ ఇండ‌స్ట్రీ రికార్డ్ త‌ర్వాత 29 కోట్ల‌తో బ‌ద్రీనాథ్, మిస్ట‌ర్ ఫ‌ర్ఫెక్ట్ సినిమాలున్నాయి.

  • 2012 : 60.86 కోట్ల‌తో ప‌వ‌న్ గ‌బ్బ‌ర్ సింగ్ టాప్ ప్లేస్ లో ఉండ‌గా 57 కోట్ల‌తో ఈగ‌, 47 కోట్ల‌తో ర‌చ్చ త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కొణిదెల కుమ్ముడు

  • 2013 : 74.88 కోట్ల‌తో ప‌వ‌న్ అత్తారింటికి దారేది.

Advertisement

  • 2014 : 59 కోట్ల‌తో బ‌న్నీ రేసుగుర్రం

  • 2015: 311 కోట్ల‌తో ప్ర‌భాస్ బాహుబ‌లి ది బిగినింగ్

  • 2016: 80 కోట్ల‌తో NTR జ‌న‌తా గ్యారేజ్

  • 2017: 813 కోట్ల‌తో ప్ర‌భాస్ బాహుబ‌లి ది కంన్క్లూజ‌న్

Bahubali part-3

  • 2018 : 122 కోట్ల‌తో రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం

  • 2019: 213 కోట్ల‌తో ప్ర‌భాస్ సాహో

  • 2020 : 160 కోట్ల‌తో బ‌న్నీ అల‌వైకుంఠ‌పురంలో

  • 2021 : 186 కోట్ల‌తో పుష్ప

pushpa trailer on dec 6th

  • 2022: ఇప్ప‌టి వ‌ర‌కైతే బ్లీమ్లా నాయ‌క్ 100 పై చిలుకు కోట్ల‌తో ర‌న్ అవుతుంది.

Bheemla nayak dialogues

Visitors Are Also Reading