Home » 1983 నాటి రెండు ప్రొడ‌క్ట్స్…వీటిని మీరు వాడారా?

1983 నాటి రెండు ప్రొడ‌క్ట్స్…వీటిని మీరు వాడారా?

by Azhar
Ad

1983లో ప్ర‌తి ఇంట్లో విరివిగా వాడిన రెండు వ‌స్తువుల‌ను ఇప్పుడు మీకు ప‌రిచ‌యం చేస్తాను . ఒక‌టి ఒంటికి పూసుకునే స‌బ్బు అయితే మ‌రోటి ఇంట్లో చ‌ల్ల‌దనానికి వాడుకునే టేబుల్ ఫ్యాన్. స‌బ్బులో ప్రేమ్ స‌బ్బు, ఫ్యాన్ లో ర్యాలీ ఫ్యాన్ గురించి ఇప్పుడు చూద్దాం!

ప్రేమ్ స‌బ్బు :
గుంటూరుకు చెందిన జ‌య‌ల‌క్ష్మీ కంపెనీ ఈ ప్రేమ్ స‌బ్బును త‌యారుచేసేది. ఈ స‌బ్బు రెండు క‌ల‌ర్స్ లో ల‌భించేది. ఒక‌టి పింక్ ( ఇప్పుడు ల‌క్స్ స‌బ్బు మాదిరిగా) ఇంకోటి గ్రీన్ ( ఇప్పుడు రెక్సోనా స‌బ్బు మాదిరిగా ). ప్రేమ్ స‌బ్బుతో స్నానం రోజంతా ఉల్లాసం అనే ట్యాగ్ లైన్ తో ఈ స‌బ్బు ప్ర‌చారముండేది.

Advertisement

Advertisement

 

ర్యాలి ఫ్యాన్ :
టేబుల్ ఫ్యాన్ అప్పుడ‌ప్పుడే ప‌రిచ‌య‌మౌతున్న స‌మ‌యంలో 650 రూపాయ‌ల‌కే టేబుల్ ఫ్యాన్ అంటూ జ‌నాల్ని విప‌రీతంగా ఆకర్షించింది ఈ ర్యాలి ఫ్యాన్. చూపుల్లో అందం, మేలైన న‌డ‌క అంటూ దీన్ని ప్ర‌మోట్ చేసేవారు కంపెనీ వారు.

Also Read:  SREEJA KONIDELA : వ‌దిలేసి వెళ్లినందుకు థాంక్స్…శ్రీజ ఎమోష‌నల్..!

Visitors Are Also Reading