సినిమా, మూవీ, అనే పదాలు అన్నీ ఆంగ్ల భాష నుంచి వచ్చినవే.మన తెలుగులో మాత్రం చలనచిత్రం అంటాం. ఇంగ్లీషువారు మొదటగా మోషన్ పిక్చర్ అనేవాళ్ళు. ఆ తర్వాత ఈ పేర్లు వచ్చాయి. ఫిలిం అంటే ఎక్కువ ఫోటోలను తీసి వాటిని వరుస క్రమంలో అమర్చి ప్రొజెక్టర్ ను వేగంగా తిప్పేవారు. ఇలా తిప్పటం వల్ల అది ఒక దానికి ఒకటి అతుక్కుని కదులుతూ ఉండేవి. దీన్ని పెరి స్టైన్స్ ఆఫ్ విజన్ అంటారు. మొదట ఈ విధంగా ప్రారంభమైన సినిమా, తర్వాత శబ్దం, మాటలు తోడయ్యాయి. ఆ తర్వాత రంగులు వచ్చాయి.
మొదట మూకీ తర్వాత టాకీ, కలర్స్ ఇలా సినిమా ఇండస్ట్రీ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఈ విధంగా దినదినాభివృద్ధి చెందుతూ తెలుగు సినీ పరిశ్రమ తారా స్థాయికి చేరుకుంది. ఈ తరుణంలోనే 1951- 1960 మధ్యకాలం తెలుగు సినిమాకు స్వర్ణయుగమని చెప్పాలి. ఈ సమయంలోనే హైదరాబాదులో మొట్టమొదటి సారథి స్టూడియో తర్వాత అన్నపూర్ణ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియోతో జగపతి పిక్చర్స్ లాంటి ఎన్నో నిర్మాణ సంస్థలు ఏర్పడ్డాయి. ఈ దశాబ్దకాలంలో హిట్ అయిన సినిమాలు ఏంటో ఒకసారి చూడండి..?
Advertisement
Advertisement
1. మల్లీశ్వరి2. పాతాళ భైరవి3. పెళ్లి చేసి చూడు4. దేవదాసు5.పెద్ద మనుషులు6.బంగారు పాప7.విప్లవ శంఖం8.రోజులు మారాయి9.జయ సింహ10.దొంగ రాముడు11.తెనాలి రామకృష్ణ12.మిస్సమ్మ13.తోడికోడళ్ళు14.మాయాబజార్15. భూకైలాస్16. జయభేరి17.పెళ్లి కానుక18.మహాకవి కాళిదాసు
ALSO READ;
సౌందర్యకు తీరని కోరిక ఉండేదట.. అది ఏంటో తెలిస్తే మీరు కన్నీరు పెడతారు..?
హీరోయిన్ సౌందర్యకు అప్పట్లో ఆ ఇద్దరు స్టార్ హీరోలతో ఎఫైర్.. అది నిజమేనా..?