Home » Love:18 weds 54..భర్తను వదిలేసి మరీ ప్రియుడితో..!!

Love:18 weds 54..భర్తను వదిలేసి మరీ ప్రియుడితో..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

వివాహాన్ని సంప్రదాయం ప్రకారం నిర్వహించే వ్యవహారం కేవలం భారతదేశంలోనే ఉంది. వివాహానికి సంబంధించి అనేక తంతులు ఉంటాయి. మన దేశంలో వివాహ బంధానికి చాలా విలువ ఉంది. మతం ఏదైనా, ఆచారం ఏదైనా సరే వివాహబంధంతో ఒకటైన వారు కలకాలం కలిసి ఉంటారు. జీవితకాలంలో ఇద్దరికీ ఎలాంటి కష్టాలు వచ్చినా కలిసిమెలిసి పంచుకుంటారు. అయితే ప్రాచ్యాత్య దేశాల్లో మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితి, పెళ్లిళ్లకు కనీసం విలువ కూడా లేకుండా పోయింది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రేమయాణాలు సాగించి చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతుండడం కామన్ అయిపోయింది. తాజాగా ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Advertisement

యూకే కి చెందిన ఓ మహిళ తన 24 ఏళ్ల వివాహ బంధాన్ని విచ్చిన్నం చేస్తూ, 18 ఏళ్ల కుర్రాడితో జంప్ అయింది. అతన్ని ప్రేమించి వివాహం చేసుకుంది. పైగా తాను వెళ్ళిపోతున్నట్టు భర్తకు లేఖ రాసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంగ్లాండ్ కు చెందిన 53 ఏళ్ల ఆన్ జాన్సన్.. 18 ఏళ్ల యువకుడు పాల్ కోసం కట్టుకున్న భర్తను వదిలేసింది. వివాహం జరిగి 24 సంవత్సరాలు ఇద్దరు పిల్లలు ఉన్నా కానీ అవేవీ లెక్క చేయకుండా అతనితో వెళ్లిపోయింది. భర్తకు విడాకులు ఇచ్చేసింది.

Advertisement

మూడు సంవత్సరాల తర్వాత ఇటీవల ఆ యువకుడ్ని పెళ్లి చేసుకుంది ఆన్ జాన్సన్. అంతేకాదు పాల్ తో తనకు పరిచయం చాలా విచిత్రంగా జరిగిందని చెప్పుకొచ్చింది. మొదట వయసు అంతరం కారణంగా పాల్ తో మాట్లాడేందుకు వెనకాడినట్లు చెప్పుకొచ్చింది. అతని స్పర్శ తనకు కొత్త అనుభూతి కలిగించిందని అలా ప్రేమలో పడ్డామని, చివరికి పెళ్లి కూడా చేసుకున్నామని తెలియజేసింది జాన్సన్. అయితే ఈ పెళ్లిని ఆన్ జాన్సన్ పిల్లలు అంగీకరించలేదట.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు:

Visitors Are Also Reading