Home » జనవరి నెలలో బ్యాంకుల‌కు 16 సెలవులు !

జనవరి నెలలో బ్యాంకుల‌కు 16 సెలవులు !

by Bunty
Ad

బ్యాంక్ ఖాతాదారుల‌కు అల‌ర్ట్‌. జ‌న‌వ‌రి మాసంలో బ్యాంకుల‌కు ఏకంగా.. 16 రోజులు సెల‌వులు ఉన్న‌ట్లు తెలుస్తుంది. అస‌లు జ‌న‌వ‌రి లో ఎన్నిసెల‌వులు ఉన్నాయి.. ఎప్పుడు ఉన్నాయో ఇప్పుడు తెలుసు కుందాం.

Advertisement

Advertisement

నూతన సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
ఇక జనవరి ఒకటి శనివారం కాగా తర్వాత ఆదివారం.
జనవరి 4 2022: లో సొంగు (సిక్కిం) ,జాతీయ సెలవు కాదు.
జనవరి 8 2022:రెండవశనివారం
జనవరి 11,2022: మిషనరీ డే మిజోరం జాతీయ సెలవు కాదు.
జనవరి 12,2022: స్వామి వివేకానంద పుట్టినరోజు.
జనవరి 14,2022: మకర సంక్రాంతి పొంగల్ (చాలావరకు దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే సెలవు)మహారాష్ట్ర,గుజరాత్, ఒడిషా రాష్ట్రాల్లో పండుగ జరుపుకుంటున్న బ్యాంకులు పనిచేస్తాయి అని తెలుస్తోంది.
జనవరి 15,2022: పుణ్యకాల మకర సంక్రాంతి పండుగ/ సంక్రాంతి /సంక్రాంతి పొంగల్/ తిరువళ్ళువర్ రోజు (పుదుచ్చేరి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు)
జనవరి 18,2022: తాయి పూసం (చెన్నై).
జనవరి 22,2022: నాలుగవ శనివారం.
జనవరి 26,2022: గణతంత్ర దినోత్సవం, జాతీయ సెలవు.
జనవరి 31,2022: జాతీయ సెలవు కాదు (అస్సాం).
పైన పేర్కొన్న బ్యాంకు సెలవులు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ రంగ ప్రైవేట్ బ్యాంకులు,సహా విదేశీ బ్యాంకులు,కో-ఆపరేటివ్ బ్యాంకు,రీజినల్ బ్యాంకులకు, మాత్రమే వర్తిస్తాయి మరి ఎన్ని సెలవుల్లో మీరు ఏ రాష్ట్రంలో ఉన్నారో చూసుకొని, ముందుగానే మీ బ్యాంకు పనులు చక్కబెట్టుకొండి.

Visitors Are Also Reading