Home » దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన 10 దారుణమైన ఫ్లాప్ సినిమాలు ఇవే..!

దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన 10 దారుణమైన ఫ్లాప్ సినిమాలు ఇవే..!

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో హిట్ లు పడటం ఫ్లాపులు పడటం సర్వసాధారణం. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసినా కొన్ని ఫ్లాపులను కూడా చూడాల్సి వస్తుంది. టాలీవుడ్ లో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. అంతేకాకుండా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను దిల్ రాజు నిర్మించారు.

Advertisement

 

అయితే అలాంటి దిల్ రాజు కొన్ని దారుణమైన ఫ్లాప్ లను కూడా చూడాల్సి వచ్చింది. అలా దిల్ రాజు కెరీర్ లో పది దారుణమైన ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. వాటిలో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన బడా హీరోల సినిమాల తో పాటు చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం…

1)రౌడీ బాయ్స్

Rowdy boys

Rowdy boys

2) లవర్

Advertisement

3)ఇద్దరి లోకం ఒకటే


4) ఓ మై ఫ్రెండ్.


5) శ్రీనివాస కళ్యాణం.

6) జోష్


7) మరోచరిత్ర

8) గగనం


9) కృష్ణాష్టమి


10) మున్నా

Also read : కేవ‌లం 10 నిమిషాల్లోనే బొద్దింక‌లు త‌రిమికొట్టె చిట్కాలు ఇవే..!

Visitors Are Also Reading