సాంకేతిక లోపం కారణంగా మెట్రో సేవలకు శనివారం అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి స్వైన్‌ఫ్లూ కలకలం రేపుతోంది. ఫ్లూ లక్షణాలతో చాలామంది ఆసుపత్రులలో చేరుతుండగా..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. నేడు ఓ పార్టీలో ఉన్న నాయకుడు తెల్లవారేసరికి మరో పార్టీలో చేరిపోతున్నారు.
రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎత్తులను చిత్తు చేసేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ మహాకూటమిని ఏర్పాటు చేసింది అధికారం దిశగా అడుగుల వేసేందుకు ప్రయత్నాలు సాగిస్తుంది.
ఆయిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. శుక్రవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
బీఎల్‌ఎఫ్ తరపున పోటీచేసే అభ్యర్థుల రెండో జాబితాను ఫ్రంట్ చైర్మన్, ఇతర భాగస్వామ్యపక్షాల నాయకులతో కలిసి శుక్రవారం తమ్మినేని వీరభద్రం విడుదల చేశారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమి 80 స్థానాల్లో గెలవబోతోందని, టీఆర్‌ఎస్ పార్టీ 20 సీట్లకే పరిమితమవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-2 ఇంటర్వ్యూలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది.
అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగానికి విరుద్ధంగా అసెంబ్లీని రద్దు చేశారంటూ కాంగ్రెస్ నేతలు డీకే అరుణ, శశాంక్ రెడ్డి తదితరులు వేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది.


Related News