బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు.
బయ్యారం ఉక్కు పరిశ్రమ విషయంలో తీపి కబురు చెబుతామంటూ ఊరించిన కేంద్ర ప్రభుత్వం చివరకు చేదు నిజాన్ని వెల్లడించింది. ఉక్కు పరిశ్రమ స్థాపనకు అవసరమైన ప్రమాణాలు బయ్యారంలో లేవంటూ తేల్చిచెప్పింది.
ఆర్యైవెశ్యులు మహాత్మా గాంధీ వారసులని, అగ్రకులాల్లోని పేదలందరినీ ఆదుకుంటామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు
బాలల హక్కుల పరిరక్షణలో జర్నలిస్టులు ముందుండాలని తెలంగా ణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు.
తెలంగాణ జన సమితి (టీజేఎస్)లో చేరేవారి సంఖ్య రోజురోజుకి అధికమవుతుంది. మెదక్ జిల్లా శంకరంపేట్‌లో వివిధ పార్టీలకు చెందిన 500 మంది రౌతు కనకయ్య ఆధ్వర్యంలో ఆదివారం టీజేఎస్‌లో చేరారు.
రైతులకు మేలు చేయాలన్న తలంపుతో సీఎం కేసీఆర్ సాహసోపేతంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు తీసుకురాగా ఈ కార్యక్రమాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని రైతుల భూములు కాజేసిన రెవెన్యూ అధికారుల లీలలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి
బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు అనే నినాదాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మర్చిపోయినట్లున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రావణ్‌కుమార్ విమర్శించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు దాసోజు ఆదివారం ఓ బహిరంగ లేఖ రాశారు.
నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. సోన్ మండలం పాతకూచనపల్లిలో సమీపంలో ఇంటిముందు ఆడుకుంటున్న పదేళ్ల బాలికను నలుగురు యువకులు బైక్‌పై తీసుకెళ్లి...
నల్గొండ జిల్లాలో నిమ్మ, బత్తాయి మార్కెట్ ఏర్పాటు అన్నది ఓ కల మంత్రి హరీశ్ స్పష్టం చేశారు...
మా తాతయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా బందూక్ పట్టుకొని పోరాడిన యోధుడు...


Related News