తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు(పంట పెట్టుబడి పథకం) రెండో విడతకు సంబంధించిన పైకం డిసెంబర్‌లో రైతులకు అందే అవకాశముంది.
మహాకూటమిలోనూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్య మించిన నాయకులకు టీఆర్‌ఎస్ ద్రోహం  చేసిం దని, అమరుల కుటుం బాలను పూర్తిగా విస్మరించిందని విమర్శలు...
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఈ నెల 20న కామారెడ్డి, అదిలాబాద్ జిల్లా భైంసాలలో జరిగే బహిరంగసభల్లో  ప్రసంగిస్తారు.
అభివృద్ది ఎక్కడైనా అభివృద్దే.. ప్రగతికి ప్రాంతాలు అడ్డు కూడా కాదు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చాయి.
ఉద్యమాల పోరుగడ్డ ఓరుగల్లులో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతు న్నాయి. 12 నియోజకవర్గాలు కలిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం 5జిల్లాలుగా విడిపోయింది.
ధీరవనిత ఇందిరాగాంధీతో దగుల్బాజీ.. దొంగల ముఠా నాయకుడు  కేసీఆర్‌కు పోలిక లేనేలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శిం చారు.
పార్టీ గెలుపు కోసం తల్లిదండ్రులు రాష్ట్రమంతా పర్యటిస్తుం డగా వారి తరపున వారి రాజకీయ వారసులు.. బిడ్డలు ప్రచారం కొనసాగిస్తున్నారు.
అదో అద్భుతాల సోయగం.. పదమూడు ఐలాండ్స్‌ల సమూహం.. 160 మీటర్ల మేర వేలాడే వంతెన.. పదివేల ఎకరాల విస్తీర్ణం..
కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డిని, తనను టార్గెట్ చేసి, తమపై కుట్ర పూరితంగా ఐటీ దాడులు చేయిస్తున్నారని ఏపీ పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేశ్ ఆరోపిం చారు.
‘మనం’ తెలుగు దినపత్రిక వెలుగులోకి తెచ్చిన ‘ఆటవికం...అమానుషం’ కథనానికి జగిత్యాల జిల్లా యంత్రాంగం స్పందించింది.


Related News