మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయమైందంటూ ప్రభుత్వం ఓ డ్రామా నడుపుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు.
తెలంగాణ అసెంబ్లీలో కోమటిరెడ్డి ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోను ప్రభుత్వం విడుదల చేయడం తెలిసిందే.
నగరంలోని సరోజినిదేవి కంటి ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌ను పరామర్శించేందుకు కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు వచ్చారు.
శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను సరోజిని దేవి కంటి ఆస్పత్రిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పరామర్శించారు.
కాంగ్రెస్ సభ్యులు తాగి సభకు వచ్చారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు.
గవర్నర్ నరసింహన్‌ను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన దాడిని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.
బషీర్ బాగ్‌లోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలోని తన చాంబర్‌లో తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకున్న కోమటిరెడ్డి వ్యవహారానికి సంబంధించిన వీడియోను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాగి సభకు వచ్చారంటూ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు,ఏజన్సీల వెబ్ సైట్లను ఐటి శాఖ ద్వారా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.


Related News