తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఓ చేదు వార్త చెప్పింది భారత వాతావరణ శాఖ.
ఐటీ సంస్థలకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
తెలంగాణలో బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన సంఘటనలు మూడు ముక్కల్లో..
  • అన్నదాతను అన్నివిధాలా ఆదుకుంటాం.. రైతుబంధు ఓట్ల కోసం కాదు

  • రైతు సమన్వయ

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక పార్కుల పనులు వేగవంతం చేయాలని పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో టీఎస్‌ఐఐసీ చేపడుతున్న ప్రాజెక్టులపైన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
పంచాయతీ ఎన్నికలలో కీలకమైన రిజర్వేషన్ల ఘట్టంపైనే అందరి చూపు. ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం విదితమే. రిజర్వేషన్లు ఖరారు అయిన మరుక్షణమే ఎన్నికల నగరా మోగిం చేందుకు సిద్ధమైంది.
ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా మిషన్ భగీరథ పనులు పూర్తి చేయని వర్క్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని శాఖ వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.
నిత్యావసర వస్తువులు కార్మికుల కుటుంబాలకు అందు బాటులో ఉండే విధంగా సింగరేణి యాజమాన్యం సూపర్‌బజార్‌లను నిర్వహిస్తోంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణలో కమలం వికసించడం ఖాయమని లక్ష్మణ్ దీమా వ్యక్తంచేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై టీటీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మామను వెన్నుపోటు పొడిచి చంపిన నరహంతకుడంటూ మండిపడ్డారు.


Related News