జైపాల్ రెడ్డి మాటలు చూస్తుంటే పచ్చకామెర్లోనికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్లు ఉందని ఆపద్ధర్మ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
చలికాలం మొదలయ్యింది.  స్వైన్‌ప్లూ కూడా నేనున్నాన ని తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్వైన్‌ప్లూ బారిన పడి అనేకమంది చికిత్సలు పొందుతున్నారు.
  • క్లీన్‌స్వీప్ చేసేందుకు టీఆర్‌ఎస్ వ్యూహాలు

  • గెలుపు దీమాలో మహాకూటమి

15లక్షల మంది విద్యార్థుల గత ఏతేది ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన మహా కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. అభ్యర్థుల ఎంపికపై పీటముడి వీడక పోవడంతో ఆశావహుల్లో రోజురోజుకు ఉత్కంఠ పెరిగిపోతోంది.
  • పరిస్థితుల అధ్యయనం, అధికారులతో సమీక్షలు

  • రాజకీయ పార్టీలతో సమావేశం..

టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్ని వర్గాలకు ప్రయోజనం కలిగించే అంశాలను మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పటి వరకు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న వర్గాలను  తెరాస వైపు మలుపుకొనే ప్రయత్నం చేశారు.
తెరాస అభ్యర్ధుల ఎన్నికల ప్రచారంపై నిరంతర నిఘా కొనసాగుతుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలోనే నియోజక వర్గాల వారీగా ప్రచారం జరుగుతోంది.
టీఆర్‌ఎస్ ‘ఎన్నికల’ వేగం పెంచింది. ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి ఉద్యమ నేత కేసీఆర్ ప్రకటించబోయే ఎన్నికల హమీలు, మేనిఫెస్టోపైన తెలంగాణ ప్రజలంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూశారు.
తెలంగాణలో పలుప్రాంతాలు భారీ వర్షాలతో తడిసి ముద్దయ్యాయి. వారం రోజులుగా ఎండ తీవ్రతతో ఉన్న జనానికి కాస్త ఉపశమనం లభించింది.


Related News