కరెన్సీ నోట్ల నుంచి ఆహార పదార్థాలదాకా అన్నింటా పేరుకుపోయిన కల్తీని అరికట్టేందుకు త్వరలో సరికొత్త విధానం అందుబాటులోకి రానుందని టెక్ దిగ్గజం ఐబీఎం పేర్కొంది.
ఆపిల్ ఐఫోన్‌లకు ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు. కొత్త వెర్షన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు ఐఫోన్ ప్రియులు.
వాట్సాప్.. స్నేహితులతో నిత్యం టచ్‌లో ఉండేందుకు దోహదపడుతున్న సోషల్ మెసేజింగ్ సైట్. అయితే, ఇప్పుడు దుండగులు వాట్సాప్‌పై గురి పెట్టారు. పొరుగు శత్రు దేశం చైనాకు చెందిన కొందరు హ్యాకర్లు వాట్సాప్‌ను హ్యాక్ చేస్తున్నారు.
కలలు నిజం.. వాటిని అనుసరించండి.. నిజం చేసుకోండి అని చెప్పారామె. అన్నట్టుగానే ఆమె తన కలలకు రెక్కలు కట్టి నింగికెగిరింది. ఏమీలేని సుదూర శూన్యంలో కాలు మోపింది. అలా సాధించిన తొలి భారత మహిళగా కీర్తికెక్కింది.
ఇటీవల మరణించిన ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫన్ హాకింగ్‌ మన వేదాలను మెచ్చుకున్నారంటూ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
భారత టెలికాం రంగంలో పెనుసంచలనం జియో. ఫ్రీ అంటూ మార్కెట్లోకి అడుగుపెట్టిన జియో.. పుట్టుకకు తన పిల్లలతో జరిగిన మాటామంతే కారణమంటున్నారు రిలయన్స్ సామ్రాజ్యాధిపతి ముకేశ్ అంబానీ.
వన్‌ప్లస్ 6 ఫోన్‌కు సంబంధించి సరికొత్త ప్రచారం జరుగుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో...
 ఈ తరహాలో మానిటర్లు రూపొందడం ప్రపంచంలోనే ఇదే తొలిసారట! చిత్రంలో మాదిరిగా యూఎస్‌బీ టైప్-సీ కేబుల్‌తో మరో ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసి అదనపు తెరని చిటికెలో పొందొచ్చు.
అత్యుత్తమైన వీడియో క్వాలిటీతో కూడిన ప్రొజెక్టర్‌లు మార్కెట్‌లో చాలానే ఉన్నాయి.
ఫోన్... సెల్ఫీ స్టిక్‌తో... సెల్ఫీలు తీసుకుని ఉంటారు. కానీ, ఎప్పుడైనా ‘ఫ్లయింగ్ సెల్ఫీ’ తీసుకున్నారా? చిత్రంలో ఎగురుతూ కనిపించేది అదే. డ్రోన్ మాదిరిగా 25 మీటర్ల పరిధిలో ఎగురుతూ సెల్ఫీల్ని చిత్రీకరిస్తుంది.


Related News