మైక్రోసాఫ్ట్ విండోస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టెర్రీ మయర్సన్‌ను విధుల నుంచి తప్పిన్నట్టు మైక్రోసాఫ్ట్ కార్ప్ గురువారం ప్రకటించింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని దిగ్విజయంగా అధిగమించింది. దివిలో దిగ్విజయ బావుటాను ఎగరేసింది. తనకు తిరుగులేదని నిరూపించుకుంది. నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ గగనంలో విజయపు మైలురాయిని దాటింది.
వినియోగదారుల సమాచారాన్ని పేటీఎం చైనాకు చేరవేస్తోందా..? ఆధార్‌ను అనుసంధానిస్తే రూ.200 క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను పేటీఎం ఎందుకు పెట్టింది?
గగనం లో మరో అద్భుతం సృష్టించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సిద్ధమవుతోంది.
మరో భారీ ప్రయోగానికి ఇస్రో కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది. గురువారం చేపట్టబోయే ఆ ప్రయోగానికి సంబంధించి సన్నద్ధతను ప్రారంభించింది.
గ్రహాలంటే మట్టి, రాళ్లు వగైరా..వగైరా వాటితో నిర్మితమయ్యేవి. వాటిలో ఖనిజ నిక్షేపాలు కామన్. కానీ, ఓ గ్రహం పూర్తిగా లోహంతోనే నిర్మితమైతే..
చదువుల్లో చాలా మార్కులు వచ్చాయి.. చాలదు! టెక్నికల్‌గా టాప్ లేపేస్తానంటారా.. ఫర్వాలేదు! కష్టపడటానికి కాస్త కూడా వెనకాడరు.. ఓ..ఓకే! ఇంకేం.. కెరీర్‌కి తిరుగులేదనుకుంటున్నారా? లాభం లేదు.. ఇంకా కావాలి.
రేంజ్ రోవర్ అంటే అందరికీ తెలిసిందల్లా ఎస్‌యూవీనే. అయితే, భారత మార్కెట్లోకి తొలిసారిగా కన్వర్టిబుల్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది జాగ్వార్ లాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ (జేఎల్ఆర్ఐఎల్).
యాండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో గూగుల్ తన యాప్‌లను బ్లాక్ చేసేస్తోంది.
పాన్ సహకారంతో కేంద్ర ప్రభుత్వం ముంబై- అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఇందుకు సంబంధించిన పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు.


Related News