ప్రభుత్వాలు ఆదాయం పెంచుకోవడం కోసం ప్రతి వస్తువుపైనా పన్ను వేయడం సహజం. ఆదాయపన్ను, ఆస్తి పన్ను, వస్తుసేవా పన్ను, ఎక్సైజ్ సుంకం, దిగుమతి సుంకం.. ఇకపై వాట్సాప్ వాడాలన్నా, ఫేస్‌బుక్ చూడాలన్నా పన్ను పడుద్ది.
ఐటీ సంస్థలకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ల్యాండ్ లైన్ ఫోన్ల వినియోగం బాగా తగ్గిపోయింది. ఆఫీసులు తప్ప ఇళ్లలో ల్యాండ్ లైన్ ఫోన్ కనిపించడం చాలా అరుదు అనే చెప్పాలి.
స్మార్ట్‌ఫోన్ల ప్రపంచంలో వివో సంచలనమే సృష్టించింది అని చెప్పాలి. ప్రస్తుతం భారత మార్కెట్లలోని చైనా ఫోన్లలో రెడ్‌మి, వివోలదే హవా. ప్రీమియం మొబైళ్లలో ఉండే ఫీచర్లను ఆయా సంస్థలు తమ ఫోన్లలో పెడుతూ వాటి కన్నా తక్కువ ధరకే వినియోగదారులకు అందిస్తున్నాయి.
ఐఫోన్‌పై శాంసంగ్ డైరెక్ట్ అటాక్‌ను ప్రారంభించేసింది. ఐఫోన్ అసలు దేనికీ పనికిరాదని తేల్చేసింది.
ఆకాశంలోని నీలాన్నంతా చుట్టేసుకుని.. అక్కడక్కడా బంగారంతో అలంకరించుకుని.. మధ్యమధ్యలో వజ్రాలను పొదిగేసుకుని.. ‘ఆహా’ అనేలా చూపు పడితే తిప్పుకోలేనంతలా ఉంది కదూ ఈ బైక్!
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 130 కోట్ల నకిలీ ఖాతాలకు ఫేస్‌బుక్ చరమగీతం పాడింది.
అరుణ గ్రహంపైకి హెలికాప్టర్‌ను పంపుతోంది నాసా.
ఓ చిన్న ఇంటిని కట్టుకుంటేనే దానితో అనుబంధం గుండెల్లో గూడుకట్టుకుని ఉంటుంది. అలాంటిది ఈ పోటీ ప్రపంచంలో ఓ అంతర్జాతీయ సంస్థకు ఎదురొడ్డి నిలబడి.. ఓ సంస్థను స్థాపించి దానికి దీటుగా టాప్ ప్లేస్‌లో ఓ సంస్థను నిలపడం, అనుకోని పరిస్థితుల్లో దానితో పెనవేసుకుపోయిన బంధాన్ని తెంచేసుకోవాల్సి రావడమంటే కరడుగట్టిన కష్టమే మరి.
అరుణ గ్రహం అంతరాల్లోకి వెళ్లి పరిశోధించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సన్నద్ధమైంది. మార్స్ ఉపరితలం లోపలి భాగాలను తవ్వి, అక్కడి స్థితిగతులపై ...


Related News