కేంబ్రిడ్జి అనలిటికా వ్యవహారం ఇంకా ముగిసిపోయినట్టు లేదు. మరిన్ని లీకులు జరుగుతాయని ఫేస్‌బుక్ తాజాగా హెచ్చరించింది.
తన బరువుతో పోలిస్తే ఏకంగా 12.6 వేల రెట్లు ఎక్కువ బరువును మోయగల కృత్రిమ కండరాన్ని తయారుచేసినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు
సూర్యుడి ఆవల ఏముందో తెలుసుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సం స్థ (నాసా) ప్రయోగించిన టెస్ (ట్రాన్సిటింగ్ ఎగ్జోప్లానె ట్ సర్వే శాటిలైట్) ఉపగ్రహం ప్రయోగం విజయవంతమైంది.
జీమెయిల్‌లో మార్పులు చేస్తోంది గూగుల్. మార్పులంటే దాని రూపాన్ని మార్చడం కాదు.. దాని ద్వారా అందుతున్న సేవలు, ఫీచర్ల స్వరూపాన్నే మార్చేస్తోంది.
జియో మరో సంచలనానికి తెరలేపింది. ‘ఫ్రీ’ అంటూ మార్కెట్లోకి వచ్చి మిగతా ఆపరేటర్లను మూడు చెరువుల నీళ్లు తాగించిన జియో మరో విప్లవాత్మక చర్యలకు రంగం సిద్ధం చేసింది.
రెండు వైఫల్యాల తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేసిన ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్వీ-సీ41 ద్వారా అంతరిక్షంలోకి పంపిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరింది.
ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం మరో బంపర్ ఆఫర్ వచ్చేసింది. ప్రముఖ టెలికాం రంగ సంస్థ ఎయిర్‌టెల్‌ తమ వినియోగదారులను ఆకర్షించేందుకు ఆఫర్ల మీద ఆఫర్లను అందిస్తోంది.
మొన్నటికి మొన్న జీఎస్ఎల్వీ ద్వారా జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది.
గూగుల్ వచ్చాక ప్రతి సమాచారం అరచేతిలోకి వచ్చేసినట్టయింది. ప్రపంచంలో ఏమూల ఏది జరిగినా.. ఏం తెలుసుకోవాలనుకున్నా... ఏ విషయమైనా ఇట్టే చెప్పేస్తుంటుంది గూగుల్. అందుకే మనోళ్లు దానిని ముద్దుగా ‘గూగులమ్మ’ అని పిలుస్తుంటారు కూడా.
అలీబాబా చైర్మన్, చైనా సంపన్నుడు జాక్ మా.. ఫేస్‌బుక్ అధిపతి జుకర్‌బర్గ్‌కు ఓ సలహా ఇచ్చారు.


Related News