సూర్యుడిపై అధ్యయనానికి అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ (నాసా) తలపెట్టిన ‘ పార్కర్ సోలార్ ప్రోబ్’ ప్రయోగం వాయిదా పడింది.
పదాతి దళాన్ని చూశాం! నౌకా దళాన్ని, వాయు సేనను కూడా చూశాం! భవిష్యత్తులో ‘అంతరిక్ష దళం’ను కూడా చూడాల్సి రావొచ్చు! చైనా, రష్యా నుంచి తన ఆధిపత్యానికి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న నేపథ్యంలో...
గ్రాండ్ థెఫ్ట్ ఆటో.. ఇది వీడియో గేమ్ పేరు. ఈ ఆట‌ను బాగా ఇష్ట‌ప‌డే రౌడీ ముఠా ఒక‌టి, అందులో మాదిరిగానే మ‌ర్డ‌ర్లు, దోపిడీలు చేయాల‌ని ప‌థ‌కం వేసింది. ఇందులో భాగంగా రాజ‌ధాని మాస్కో శివారులోని ప్ర‌ధాన ర‌హ‌దారిపై కాపు కాస్తారు. ముందుగా రోడ్డుపై మేకులు దిగ్గొట్టిన ఐర‌న్ ప్లేట్‌ను రోడ్టుపై ప‌డేసి ప‌క్క‌నే మాటు వేసి ఉండేవారు. ఆ ప్లేట్ మీదుగా వెళ్లిన వాహ‌నం టైరు పంక్చ‌ర్ కాగానే ముఠా స‌భ్యులు న‌లుగురు త‌మ తుపాకుల‌తో ఆవాహ‌నంలోని వారిపై విచ్చ‌ల‌విడిగా కాల్పులు జ‌రిపేవారు.
డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ సాంకేతిక విజ్ఞానం పెంపోందించుకోవాల్సిన అవసరం ఉందని రాష్ణ్ర డీజీపీ ఆర్‌పి ఠాకూర్ అన్నారు. గురువారం నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ప్రారంబించారు.
చంద్రుడిపైకి మానవ సహిత ప్రయోగం జరపడమే ఉద్దేశంగా ప్రారంభించిన చంద్రయాన్-2 ప్రయోం మరోసారి వాయిదా పడింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ చంద్రయాన్-2ను ప్రయోగించాలని ఇస్రో భావించినా..
ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆధార్ హెల్ప్‌లైన్ నెంబర్ ప్రత్యక్షం కావడానికి తమ అజాగ్రత్తే కారణమంటూ గూగుల్ ప్రకటించింది. అప్పట్లో జరిగిన ఓ చిన్న పొరపాటు కారణంగా వినియోగదారులకు తెలీకుండానే వారి మొబైల్స్‌లో ఈ నెంబర్ డిఫాల్ట్‌గా సేవ్ అవుతోందని తెలిపింది.
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మరోమారు అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు.  అంతరిక్షంలోకి వెళ్లనున్న మొత్తం 9 మంది వ్యోమగాముల తాజా తుది జాబితాలో సునీతా పేరు కూడా నాసా ప్రకటించింది.
మీ అందరికి సోఫియా గుర్తుందా..! అదేనండి హ్యుమనాయిడ్ రోబో. ఈ రోబోకు సౌదీ అరేబియా సిటిజన్ షిప్‌ కూడా ఇచ్చేసింది.
దేశంలో వేలాది మంది స్మార్ట్‌ఫోన్ల వినియోగదారులకు ఊహించని షాక్ తగిలింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ (యూఐడీఏఐ)కి చెందిన ఓ టోల్ ఫ్రీ నెంబర్ వినియోగదారుల ప్రమేయం లేకుండానే ఫోన్ కాంటాక్ట్స్‌లో ప్రత్యక్షమైంది.
ప్రముఖ మెసేంజర్ దిగ్గజం వాట్సాప్ ప్రవేశపెట్టిన గ్రూపు (వాయిస్ & వీడియో) కాలింగ్ ఫీచర్ ఎట్టకేలకు లైవ్‌లోకి వచ్చేసింది.


Related News