రోజులో ఎక్కువ భాగం చేతుల్లోనే ఉండే స్మార్ట్‌ఫోన్ పొరపాటున చేజారితే.. నాలుగైదు అడుగుల ఎత్తునుంచి కింద పడితే? ఇంకేముంది ముక్కలు ఏరుకోవడమే..
ప్రపంచంలోనే అతిచిన్న, చౌకైన ఉపగ్రహాన్ని చెన్నైకి చెందిన ఇంజ నీరింగ్ విద్యార్థులు తయారు చేశారు. అరచేతిలో ఇమిడిపోయే ఈ శాటిలైట్‌ను ప్రయోగాత్మకంగా రూ పొందించారట!
అతను ఓ ఇంటీరియర్ డిజైనర్.. అందుకే కస్టమ్ మేడ్ బైక్‌పై దృష్టిపెట్టాడు. అంతే ఇప్పుడు బెంగళూరు సిటీ ట్రాఫిక్‌లో అందరూ బైక్‌పై షికారు చేస్తున్న అతన్నే చూస్తున్నారు.
మీ ట్విట్టర్ ఫాలోయర్లు ఉన్నట్టుండి తగ్గుతున్నారా..? అయినా కంగారు పడకండి.ట్విట్టర్ వాళ్లే నెమ్మదిగా ఫేక్ అకౌంట్లన్నింటినీ తొలగిస్తున్నారు.
మీరు- మేము కలిసి తప్పుడు వార్తల ప్రచారానికి అడ్డుకట్ట వేద్దాం’.. మంగళవారం దేశవ్యాప్తంగా ప్రధాన పత్రికలలో కనిపించిన ఫుల్ పేజీ ప్రకటన ఇది!
కుదుపులకు తట్టుకునేలా వాహనాలలో చేసే ప్రత్యేక ఏర్పాట్లు డ్రైవర్లను జోకొడుతున్నాయని తాజా పరిశోధనలో తేలింది.
స్మార్ట్‌ఫోన్‌లో ఎడాపెడా యాప్‌లు డౌన్‌లోడ్ చేస్తున్నారా.. పేరొందిన కంపెనీ యాప్ అనే ధీమాతో ఇన్‌స్టాల్ చేస్తున్నారా? అయితే మరోసారి ఆలోచించం డి!
బ్రాండ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకున్నవారూ తమ డేటా దుర్వినియోగం కాకుండా ఉండాలంటే పాస్‌వర్డ్‌ను అమర్చుకోవడం తప్పనిసరి.
అంతరిక్ష ప్రయోగాలలో వ్యోమగాముల భద్రత కోసం ఇస్రో మరో సరికొత్త ప్రయోగాన్ని  గురువారం  నిర్వహించింది.
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ త్వరలో గెలాక్సీ జె8 మోడల్స్‌ను భారత్ మార్కెట్లలోకి ప్రవేశపెట్టనుంది.  ఈ ఏడాది మేలో శాంసంగ్ గెలాక్సీ జె6, ఏ6, ఏ6 ప్లస్ మోడల్స్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.


Related News