Asian Development Bank

జంట రుణాలకు ఒకే నిబంధనలు

తాము జంటగా రుణాలిస్తున్న ప్రాజెక్టులు మరింత సమర్థంగా పనిచేసే విధంగా ఒకే నిబంధనల చట్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రపంచ బ్యాంకుతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్  (ఏ.డి.బి) గురువారం పేర్కొంది.

సంబంధిత వార్తలు