polling booth

ఓటు గల్లంతు.. గుత్తా జ్వాల ఫైర్..!  

బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. కానీ, ఓటరు జాబితాలో తన ఓటు గల్లంతు కావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఓటరు జాబితాలో తన పేరు లేకపోవడంపై జ్వాల ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

లంచ్‌టైమ్, పోలింగ్ బూత్‌కు తాళం

నల్గొండ జిల్లాలో ఎన్నికల సిబ్బంది నిర్వాకం వెలుగులోకి వచ్చింది. లంచ్ టైమ్ అయ్యిదంటూ సిబ్బంది...పోలింగ్‌ బూత్‌కు తాళం వేసి వెళ్లిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అంతా రెడీ అన్నీ రెడీ

ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహించబోతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పహారా ఏర్పాటు చేశారు.

ఎన్నికల పోలింగ్.. సీఈఓ రజత్ హెచ్చరికలు.. 

పోలింగ్ బూత్‌లోకి సెల్ ఫోన్లు, కెమెరాలు నిషేధించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. మద్యం సేవించి పోలింగ్ కేంద్రానికి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రజత్‌ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు