Congress

మోదీపై ప్రివిలేజ్ నోటీస్

  • రఫేల్‌పై లోక్‌సభలో ప్రవేశపెట్టిన కాంగ్రెస్ 
  • రాజ్యసభలో మంత్రి రవిశంకర్ ప్రసాద్‌పైనా..
  • జెట్ ఒప్పందంపై దద్దరిల్లిన రాజ్యసభ
  • హోరెత్తిన నినాదాలు.. ఉభయ సభలు వాయిదా

న్యూఢిల్లీ : రఫేల్ వివాదంపై పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. డీల్‌కు సంబంధించి సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందని కాంగ్రెస్‌తోపాటు ఇతర పక్షాలు ఆరోపించాయి.

రాహుల్ అలా ఎప్పుడూ చెప్పలేదు..

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని అభ్యర్ధిత్వంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధానమంత్రి..

నలుగురు ఎమ్మెల్సీలపై ఫిర్యాదు

పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలంటూ టీఆర్ఎస్ నేతలు సోమవారం శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు ఫిర్యాదు చేశారు.

సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నేతకు జీవిత ఖైదు

సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ పార్టీ నేత సజ్జన్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. కాగా సజ్జన్ కుమార్‌ను గతంలో ప్రత్యేక న్యాయస్థానం..

‘నాన్న లాగే.. పదవీకాంక్ష లేదు’

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి దక్కనంత మాత్రాన తనకు ఎలాంటి బాధా లేదని కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. పార్టీ అధిష్టానం తనకు..

బీజేపీ, టీఆర్ఎస్‌కు తోకపార్టీ

  • కారు జోరు ఉండొవచ్చు...రేపు రిపేర్ కావొచ్చు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమితో క్యాడర్ ఎవరు అధైర్యపడవద్దని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ సూచించారు. గెలుపు ఓటమిలు సహజమని, జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని రాబోయే ఎన్నికలకు సిద్ధం అవుదామంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పొన్నం ప్రభాకర్ శనివారమిక్కడ మాట్లాడుతూ.. అధికార యంత్రాంగం పక్షపాతంగా వ్యవహరించరాదని అన్నారు.

బీసీ  రిజర్వేషన్లు పెంచాలి: వీహెచ్

రాష్ట్రంలో అనేక ఓట్లు గల్లంతు అయ్యాయని, పంచాయతీ ఎన్నికల్లో పునరావృతం కావొద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు.

బీఎల్‌ఎఫ్ విఫల ప్రయోగమేనా..!

కారు జోరుకు రాష్ట్రంలో అన్ని పార్టీలు కొట్టుకుపో యాయి. కాస్తో కూస్తో కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకున్నా తెలుగుదేశం, బీజేపీ పార్టీలు కోమాలోకి వెళ్లి పోయాయి. టీజేఎస్ అయితే నామరూపాల్లేకుండా పోయింది. టీఆర్‌ఎస్‌తో స్నేహపూర్వక వాతావరణంలో ఎంఐఎం బతికి బట్టకట్టింది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కమ్యూనిస్టుల గురించి. కమ్యూనిస్టు పార్టీల మధ్య విభేదాలు, ఎవరి దారి లో వారు వెళ్లడంతో ఈసారి తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఎవరికీ లేకుండాపోయింది. కమ్యూనిస్టు పార్టీలైన సీపీఐ, సీపీఎంల నుంచి గతంలో ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు తెలంగాణ శాసనసభలో అడుగు పెట్టారు.

ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తా..

హైదరాబాద్ :  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలిపై జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా తీర్పు తర్వాత కూడా ఇంకా కేసీఆర్‌ను విమర్శిస్తే అది కాంగ్రెస్ పార్టీకే నష్టమన్నారు.

కేటీఆర్‌తో డిన్నర్‌, టపాసులతో సంబురాలా?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను వ్యతిరేకించిన కేసీఆర్ తెలంగాణలో గెలిస్తే ఇక్కడ  సంబరాలు చేస్తారా? అని శాసన మండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు