RTC Bus

ఆర్టీసీ బస్సులో భారీ నగదు పట్టివేత.. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మద్యం, కోట్లాది నగదు భారీగా తరలిస్తున్న తరుణంలో పోలీసు శాఖ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టింది.

పోలింగ్ ఎఫెక్ట్: బస్సు ఎక్కితే చాలు.. బాదేస్తున్నారు..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నగరం నుంచి ఓట్ల కోసం తమ సొంత ఊళ్లకు బయల్దేరిన ప్రయాణికులకు ఆర్టీసీ చుక్కలు చూపిస్తోంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ టికెట్లను రేట్లను అమాంతం పెంచేసింది.

సనత్‌నగర్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం

నగరంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు