kukatpally

నందమూరి సుహాసిని వెనుకంజ

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో పాటు మహాకూటమి ప్రతిష్టాత్మకంగా భావించిన కూకట్‌పల్లి నియోజకవర్గంలో దివంగత నందమూరి హరికృష్ణ

అందుకే ఎన్టీఆర్‌ను ప్రచారానికి రావద్దన్నా...

కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న నందమూరి సుహాసిని తరఫున ఆమె సోదరులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయకపోవడానికి గల కారణాలను నందమూరి బాలకృష్ణ వివరించారు.

నేను హైదరాబాద్ బిడ్డను: సుహాసిని

హైదరాబాద్ : తన స్థానికతపై వస్తున్న విమర్శలను కూకట్‌పల్లి మహాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని కొట్టిపారేశారు. తాను హైదరాబాద్ బిడ్డనని ఆమె స్పష్టం చేశారు. ‘నేను లోకలే... నేను ఇక్కడే ఉంటా. రాత్రింబవళ్లు ఇక్కడే ఉంటాను. అర్థరాత్రి తలుపు తడితే మీకు అండగా ఉంటాను’ అని సుహాసిని వ్యాఖ్యలు చేశారు.  శుక్రవారం కూకట్‌పల్లి టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. .ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన టీఆర్ఎస్ అవేమీ నెరవేర్చలేదని అన్నారు. తాను గెలిస్తే వాటన్నింటినీ నెరవేర్చుతానని తెలిపారు.

సుహాసిని తరఫున గొట్టిముక్కల ప్రచారం

  • చంద్రబాబును కలిసిన గొట్టిముక్కల

అమరావతి : టీఆర్‌ఎస్ కు ఇటీవలే రాజీనామా చేసిన కూకట్ పల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ గొట్టిముక్కల పద్మారావు విజయవాడలో చంద్రబాబును కలిశారు. నందమూరి సుహాసినికి మద్దతుగా బుధవారం నుంచి ఆమె తరుపున ప్రచారం చేస్తానని ప్రకటించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన మాధవరం కృష్ణారావుపై టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గొట్టిముక్కల పద్మారావు పోటీ చేశారు. ఆయన ఓడిపోయినా టీఆర్‌ఎస్లోనే కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థిగా గెలిచిన మాధవరం టీఆర్‌ఎస్లో చేరారు. 

సంబంధిత వార్తలు