Chandrababu Naidu

తీరాన్ని తాకిన పెథాయ్

పెథాయ్ తుఫాన్ తీరాన్ని తాకింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి 20 కిలోమీటర్ల దూరంలో తాళ్లరేవు-కాట్రేనికోన వద్ద సోమవారం మధ్యాహ్నం 12.25 నిమిషాలకు తుఫాన్ తీరాన్ని దాటినట్లు..

సర్వసన్నద్ధంగా ఉండండి

పెథాయ్ తుపానుపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. పెను ప్రభావంపై ఇంకా పూర్తి అంచనా లేకపోయినా కొంత వరకు తుపాను బారిన ఏ గ్రామాలు పడవచ్చు..

‘కరుణానిధి’ చెంత యూపీఏ ‘షో’

  • చెన్నైలో కలైంజర్ విగ్రహం ఆవిష్కరణ 

  • హాజరైన సోనియా, రాహుల్, చంద్రబాబు

చెన్నై: డీఎంకే కురువృద్ధుడు.. దివంగత నేత, మాజీ సీఎం ఎం.కరుణానిధి నిలువెత్తు విగ్రహాన్ని ఆదివారం చెన్నైలో ఆవిష్కరించారు. ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, కేరళ సీఎం పినరాయి విజయన్, పుదుచ్చేరి సీఎం వి.నారాయణ స్వామి, సూపర్‌స్టార్ రజనీకాంత్ వంటి హేమాహేమీలు హాజరయ్యారు.

‘పెథాయ్’పై చంద్రబాబు టెలికాన్ఫిరెన్స్

ఏపీని వణికిస్తోన్న పెథాయ్ తుపానుపై ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి టెలికాన్ఫిరెన్స్ నిర్వహించారు. ప్రతి ఏటా ఏపీ రాష్ట్రానికి తుపానులు రావడం పరిపాటిగా ఆయన పేర్కొన్నారు.

ఆ ఘనత వైఎస్ఆర్‌దే: జగన్

వంశధార ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

చంద్రబాబును దొంగదెబ్బ తీయాలని బీజేపీ కుట్ర చేస్తోంది

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు నిధులు విడుదల అవ్వకుండా కేంద్రం అడ్డుకుంటోందని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముంచుకొస్తున్న పెథాయ్.. ఏపీ ప్రభుత్వం అప్రమత్తం

అమరావతి: నాలుగు రోజుల క్రితం అల్పపీడన రూపంలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ పెథాయ్ ముంచుకొస్తోంది. ఈ తుపాను ప్రభావంతో

ఇక పారిశ్రామికాంధ్ర

నవ్యాంధ్రను పారిశ్రామికాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం విజయవాడ నుంచి కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ సరిహద్దుల్లో రామ్‌కో సిమెంట్ పరిశ్రమకు రిమోట్ ద్వారా శంకుస్థాపన చేశారు.

సింగిల్‌గానే..ఎవరితో పొత్తు లేదు...

రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు లేకుండానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు