election campaign

అందుకే ఎన్టీఆర్‌ను ప్రచారానికి రావద్దన్నా...

కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న నందమూరి సుహాసిని తరఫున ఆమె సోదరులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయకపోవడానికి గల కారణాలను నందమూరి బాలకృష్ణ వివరించారు.

ప్రచారానికి నేటితో తెర

ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. చివరి రోజు ఎవరి నియోజక వర్గాల్లో వారే ఎన్నికల ప్రచారం నిర్వహించాలని అధికార టీఆర్‌ఎస్ నిర్ణయించింది.

టీఆర్ఎస్‌ ప్రచారంలో గబ్బర్‌సింగ్ టీమ్

టీఆర్ఎస్‌కు మద్దతుగా గబ్బర్ సింగ్ సినిమా అంత్యాక్షరి టీమ్ ప్రచారం చేసింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి బానోత్ శంకర్ నాయక్‌ను గెలిపించాలంటూ ఓటు వేయాలని గబ్బర్‌సింగ్ టీమ్ పిలుపునిచ్చారు.

'కూటమి గెలుపుపై ఆయనకే నమ్మకం లేదు'

తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి గెలుస్తుందనే నమ్మకం టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికే లేదని ఆపద్ధర్మ మంత్రి హరీష్‌ రావు ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన వర్ధన్నపేటలో మాట్లాడారు.

'నా భర్తపై కక్ష కట్టి సస్పెండ్ చేశారు’

టీఆర్‌ఎస్‌ తన భర్తపై కక్ష కట్టిందని మాజీ మంత్రి, నల్లగొండ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి సబిత ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నల్గొండలో సబిత విస్తృతంగా పర్యటించారు.

'40వేల మెజారిటీతో నేను గెలవబోతున్నా’

తెలంగాణలో ఈ నెల 7న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమి 70 నుంచి 80 సీట్లు గెలవబోతోందని ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు ధీమా వ్యక్తం చేశారు. మధిర‌లో శనివారం నిర్వహించిన రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి భట్టి విక్రమార్క మల్లు ప్రసంగించారు.

అందితే జుట్టు.. అందకపోతే నోట్లు

  • ప్రచారాల హోరు.. ప్రలోభాల జోరు

  • అభ్యర్థుల మధ్య కుదురుతున్న అవగాహనలు

  • కొన్ని చోట్ల పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందాలు

  • బెదిరింపులు, బేరసారాలు, అండర్‌స్టాండింగులు

  • పెద్ద ఎత్తున చేతులు మారుతున్న నోట్ల కట్టలు..

  • గల్లీ లీడర్లు, ఛోటామోటా నాయుకుల మధ్యవర్తిత్వం

  • కుల, మత సంఘాల నేతలదీ అదే తీరు

హైదరాబాద్ :  రాష్ట్ర శాసన సభ ఎన్నికల పోలింగ్‌కు సరిగ్గా వారం రోజులే ఉంది. ప్రచారాంకం తుది దశకు వచ్చింది. ప్రలోభాలకు తెరలేచింది.

మావోయిస్టుల ముసుగులో దాడికి కుట్ర!

  • ఖమ్మంలో రేవంత్ ఎన్నికల ప్రచారం రద్దు

హైదరాబాద్ : టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ ఎమ్మెల్యే అభ్యర్థి రేవంత్ రెడ్డి ఖమ్మంలో తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు.  తనకు ప్రాణహాని ఉందన్న ఆయన మూడు రోజుల పాటు ప్రచారాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు. రేవంత్ శుక్రవారమిక్కడ మాట్లాడుతూ...‘రాష్ట్రంలో నా పర్యటనను అడ్డుకుంటున్నారు. నాపై, నా కార్యకర్తలపై దాడులు పెరిగాయి. 

సంబంధిత వార్తలు