voters

తెలంగాణలో భారీగా పోలింగ్ 

తెలంగాణలో భారీగా పోలింగ్ నమోదు అవుతోంది. శుక్రవారం ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ ఆ తర్వాత ప్రతి గంట గంటకు పోలింగ్ శాతం పెరుగుతూ వస్తోంది.

పల్లెకు కదిలిన ఓటరు

ఓటు హక్కు వినియోగించుకొనేందుకు నగరవాసులు సొంతూళ్లకు బయల్దేరారు. దీంతో పలు ప్రయాణ ప్రాంగణాలన్నీ ప్రయాణీకులతో కిక్కిరిసిపోయాయి.
Tags

పోలింగ్ ఎఫెక్ట్: బస్సు ఎక్కితే చాలు.. బాదేస్తున్నారు..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నగరం నుంచి ఓట్ల కోసం తమ సొంత ఊళ్లకు బయల్దేరిన ప్రయాణికులకు ఆర్టీసీ చుక్కలు చూపిస్తోంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ టికెట్లను రేట్లను అమాంతం పెంచేసింది.

తెలంగాణ ఓటర్లకు పవన్ సందేశం 

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బుధవారం ఓటర్లకు తన సందేశం ఇచ్చారు.  అత్యంత పాదర్శకత, మంచి పాలనకు ప్రజలు ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంచి చేసే ప్రభుత్వాన్నే ఎన్నుకోవాలని, తెలంగాణ సాధించుకున్న స్ఫూర్తితో యువత ముందుకు వెళ్లాలన్నారు.  ఓటర్లు ఆలోచించి ఓ మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. ధనం దాచగలరేమో కానీ...తేజస్సును దాచలేరని ఆయన అన్నారు. ముందస్తు ఎన్నికలతో సమయం లేకపోవడం వల్లే తెలంగాణలో జనసేన పోటీ చేయలేకపోయామని తెలిపారు. ఈ నెల 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 11న ఎన్నికల ఫలితాలు విడుదల అవుతాయి.

మారుతున్న ఓటర్ల మనోగతం

ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ప్రతి ఓటరునూ అకట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. సభలు, సమావేశాలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి.
Tags

ఓటుతో భవిష్యత్తు 

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7న 119 నియో జక వర్గాలలో పోలింగ్ జరుగనుంది. ప్రజాస్వా మ్యంలో ఓటరు బాధ్యత ఎంతగానో వుంది. దేశంలో స్వాతంత్య్రం అనంతరం, రాజ్యాంగం లో సార్వజనీన ఓటు హక్కు లభించింది.
Tags

డిసెంబర్ 7న సెలవు 

  • తెలంగాణ ఎన్నికల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం నిర్ణయం

  • తెలంగాణలో ఓటు ఉన్న ఉద్యోగుల వెసులబాటు

అమరావతి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దష్ట్యా వచ్చే నెల 7వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణాలో ఓటు హక్కు కలిగి ఏపీ సచివాలయంతో పాటు రాజధాని పరిధిలో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది.

మధ్యప్రదేశ్, మిజోరంలో పోలింగ్...

Voting underway in Mizoram, Madhya pradesh

న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, మిజోరంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు చలిని సైతం లెక్కచేయకుండా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల్లో క్యూ కట్టారు. కాగా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది.

సంబంధిత వార్తలు