Amit Shah

రాహుల్ క్షమాపణ చెప్పాలి...

దేశ ప్రజలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ చీఫ్ అమిత్ షా డిమాండ్ చేశారు. రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తప్పుదోవ పట్టించిందని..

 ఎందుకు ఓడిపోయాం? బీజేపీ పార్లమెంటరీ భేటీలో నేతల సమీక్ష

  • హాజరైన అమిత్‌షా, ప్రాధానిమోదీ

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమికి కారణాలపై పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సమీక్షించి 2019 లోక్‌సభ ఎన్నికల గురించి ఇందులో చర్చించారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీనియర్ బీజేపీ నాయకులు ఎల్ కే అద్వానీ, వివిధ రాష్ట్రాల పార్టీల అధ్యక్షులు, పార్టీ ఇన్ చార్జీలు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఓటమికిగల కారణాలను విశ్లేషించడమేగాక..

నేడే విడుదల!

మరికొన్ని గంటల్లో ఫలితాలు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలలో మొత్తం 678 మంది అభ్యర్థుల జాతకాలు తేలిపోనున్నాయి. ఐదుగురు ముఖ్యమంత్రుల పదవులు ఉంటాయో..

మమ్మల్ని ఎవరూ ఆపలేరు: అమిత్ షా

బీజేపీ చీఫ్ అమిత్ షా...తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని టార్గెట్ చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. అమిత్ షా తలపెట్టిన..

అమిత్ షా ర్యాలీకి నో పర్మిషన్

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీకి కోల్‌కతా హైకోర్టు అనుమతి నిరాకరించింది. భారతీయ జనతా పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘రథ యాత్ర’కు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ...

పూణె నుంచి మాధురి దీక్షిత్ పోటీ?

మరో బాలీవుడ్ నటి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ నటి మాధూరి దీక్షిత్...పూణె నుంచి బీజేపీ తరఫున లోక్‌సభ అభ్యర్థిగా..

రేపే సమరం

ఇన్నాళ్లుగా మోతెక్కించిన వైుకులన్నీ మూగబోయాయి. ఒక్కసారిగా తెలంగాణ రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. అయితే ఇదంతా యుద్ధానికి ముందు నిశ్శబ్దమే. మరో 24 గంటల్లో పోలింగ్ మొదలుకానుంది.

'తెలంగాణలో ముక్కోణపు పోరు జరుగుతోంది'

తెలంగాణలో ముక్కోణపు పోరు జరుగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. అర్థంతరంగా ముందస్తు ఎన్నికలతో తెలంగాణ ప్రజలపై కేసీఆర్ వందల కోట్ల భారం మోపారని షా విమర్శలు గుప్పించారు.

కమలం వికసించే రోజొచ్చింది

మజ్లిస్ కాళ్ళ దగ్గర ఉంటారా? తల్తెతుకుని జీవిస్తారా? తేల్చుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లిలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
Tags

సంబంధిత వార్తలు