ఇటీవలి ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లను భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆయన నివాసంలో కలుసుకున్నారు.
స్ప్రింటర్ మంజిత్ సింగ్ భారత ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో వేడిపుట్టించాడు. ఆసియా గేమ్స్‌లో ఇతను పురుషుల 800 మీటర్ల రేస్‌లో 1:46.15 సెకన్లతో స్వర్ణం గెలిచాడు.
ప్రస్తుతం బౌలింగ్ కోచ్‌గా ఉన్న ఆశిష్ నెహ్రాను కోచ్‌గా నియమిస్తున్నట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) యాజమాన్యం బుధవారం ప్రకటించింది.
  • విఫలమైన సీనియర్లు

  • షూటింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్

మాతృ దేవోభవ.. పితృ దేవోభవ.. ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు.

టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ రుద్ర ప్రతాప్ సింగ్ (ఆర్పీ సింగ్) రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు  అతడు తన ట్విట్టర్‌ అకౌంట్‌లో అధికారికంగా (మంగళవారం) వెల్లడించాడు.
ఆసియా క్రీడల్లో తన కుమారుడు స్వర్ణపతకం సాధిస్తే చూడాలని ఆ తండ్రి ఎంతో ఆశపడ్డాడు.
వచ్చే నెలలో వెస్టిండీస్ జట్టు భారత్ పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా అక్టోబర్ 12 నుంచి 16వ తేదీ వరకు ఇండియా, వెస్టిండీస్ జట్లు హైదరాబాద్‌లో రెండో టెస్టు మ్యాచ్ ఆడనున్నాయి.
ఐదు సార్లు చాంపియన్‌గా నిలిచిన రోజర్ ఫెదరర్, మారియా షరపోవా యూఎస్ ఓపెన్‌లో ఓడిపోయి ఇంటి ముఖం పట్టారు.
మొదటి సారి ఇండియాలో జరగబోయే ఎఫ్‌ఐబీఏ 3X3 వరల్డ్ టూర్ మాస్టర్స్ టోర్నీ ఈ నెల 22 నుంచి ప్రారంభంకానుంది.


Related News