సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా ఆసక్తికర ట్వీట్‌ను చేశారు.
ఆటగాళ్లందరూ ఒకేలా ఉండరని, అందరి మనోభావాలు గౌరవించేవాడ్నని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు.
భారత జిమ్నాస్టిక్స్ దీపా కర్మాకర్ సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ వేదికపై అద్భుత విజయంతో సరికొత్త  రికార్డును తిరగరాసింది.
ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా ఇరగదీసింది. ఆదివారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో కోహ్లీ సేన ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది.
జింబాబ్వేలో జరిగిన టీ 20 ట్రై సిరీస్ టోర్నీలో పాకిస్థాన్ విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో పాకిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది.
  • ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో.. ఇక సెమీస్ సమరం

  • ఇక మిగిలింది మూడు మ్యాచ్‌లే..

మూడో టీ20 మ్యాచ్‌లో ఆతిత్య జట్టు ఇంగ్లాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 91 పరుగులతో కొనసాగుతోంది.
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య బ్రిస్టల్‌ వేదికగా ఆదివారం మూడో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది.
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ శుక్రవారం రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసిన నేపథ్యంలో ఆదివారం జరగనున్న మూడో మ్యాచ్‌లో అమీ తుమీ తేల్చుకునేందుకు కోహ్లీ సేన సిద్ధమైంది.


Related News