వచ్చే ఐపీఎల్ సీజన్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ నుంచి పరుగుల యంత్రం విరాట్ కోహ్లీని తప్పించారా? అంటే..
యూఎస్ ఒపెన్ ఫైనల్ మ్యాచ్‌లో తాను నిబంధనలు ఉల్లంఘించలేదని, తాను ఎవరినీ మోసం చేయలేదని అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ పేర్కొంది.
ఈ ఏడాది చివరి గ్రాండ్ శ్లామ్ యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో నోవక్ జొకోవిచ్, జువాన్ మార్టిన్ డెల్ పోట్రో ఫైనల్‌కు చేరుకున్నారు. అయితే శుక్రవారం జరిగిన సెమీఫైనల్ పోరులో ప్రపంచ నంబర్ వన్ రాఫెల్ నాదల్ మోకాలి గాయం కారణంగా పోటీ మధ్యలో తప్పుకున్నాడు.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా కష్టాల పాలైంది. కడపటి వార్తలందేసరికి భారత్ జట్టు 33 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. అంతకముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 122 ఓవర్లలో 332 పరుగులు చేసి కుప్పకూలింది.
ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది.  శనివారం జరిగిన పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో అంకుర్ మిట్టల్ స్వర్ణ పతకం గెలిచాడు.
తన టైమింగ్‌ను మెరుగుపరచుకుని 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ప్రయత్నిస్తానని ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత హిమ దాస్ పేర్కొంది. ‘ఒలింపిక్స్‌కు రెండేళ్ల సమయం మాత్రమే ఉంది.
ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో తాను ఎదుర్కొన్న జట్లలో టీమిండియా బౌలింగే బెస్ట్ బౌలింగ్ అని ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ పేర్కొన్నాడు. ‘ భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. వికెట్ చాలా నెమ్మదిగా ఉంది. కానీ ...
ఆసియా గేమ్స్-2018లో గెలిచిన కాంస్య పతకం సెపక్‌తక్రా ఆటగాడు హరీష్ కుమార్ కుటుంబంలోని దారిద్య్రాన్ని తీసివేయలేకపోయింది. జకార్తా (ఇండోనేషియా) నుంచి తిరిగొచ్చిన తర్వాత హరీష్ న్యూఢిల్లీలోని మంజు కా టిల్లాలో మళ్లీ టీ అమ్మే పనిలో నిమగ్నమయ్యాడు.
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 332 పరుగులకు ఆలౌట్ అయింది.
దక్షిణ కొరియా వేదికగా జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత పతకాల వేట కొనసాగుతోంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ పురుషుల, మహిళల విభాగంలో భారత షూటర్లు రెండు పసిడి పతకాలు సాధించారు


Related News