భారత ప్రముఖ కుస్తీ ఆటగాడు బజరంగ్ పునితా అరుదైన రికార్డును సాధించారు. 65కేజీల విభాగంలో ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
నిధుల కొరత వల్ల ఇండియా లో జరగనున్న హాకీ వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ జట్టు పాల్గొనడం అను మానమే అన్న వార్తలు వచ్చిన మరుసటి రోజు అంతర్జాతీయ హాకీ..
నగరంలో కృష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన గోల్డెన్ ఈగల్స్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌కు క్రికెట్ దిగ్గజాలు కపిల్‌దేవ్, లారా ముఖ్య అతిథులుగా, క్రీడాకారులుగా పాల్గొన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు పాకిస్థాన్ జట్టుపై 52 పరుగులతో విజయం సాధించింది.
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత్ జట్టు వెస్టిండీస్‌తో ఆదివారం జరగబోయే చివరి టీ20 మ్యాచ్‌లో కూడా విజయం సాధించి విండీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది.
ఐసీసీ ప్రపంచ టీ20 టోర్నీలో శుభారంభం చేసిన భారత మహిళల జట్టు గ్రూప్ దశలో రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆదివారం ఆడనుంది.
పదమూడు మ్యాచ్‌లకు గాను తొలిసారి ఇంగ్లాండ్ జట్టు విదేశీ గడ్డపై టెస్టు మ్యాచ్ గెలిచింది. శ్రీలంకతో ఇక్కడ జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ 211 పరుగులతో విజయం సాధించింది.
షూటింగ్ యువ సంచలనం మను బకర్, సౌరబ్ చౌదరీ జోడీ ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించడంతో పాటు జూనియర్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టారు.
ఆరంభంలో రెచ్చిపోయిన న్యూజిలాండ్ బౌలర్లను తర్వాత జెమీమా రోడ్రిగ్వెజ్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ చితగ్గొట్టారు.


Related News