ఆసియా గేమ్స్ రజత పతక విజేత ద్యుతీ చంద్ శిక్షణ వచ్చే ఏడాది ఆసియా, వరల్డ్ చాంపియన్‌షిప్స్ వరకు హైదరాబాద్‌లోనే కొనసాగుతుందని ఆమె కోచ్ నాగపురి రమేష్ చెప్పారు.
జపాన్ ఓపెన్ టోర్నమెంట్‌ నుంచి భారత షట్లర్ పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ నిష్ర్కమించారు. మరో భారత షట్లర్ 7వ సీడ్‌గా బరిలోకి దిగిన కిదాంబి శ్రీకాంత్ ఒక్కడే పురుషుల సింగిల్స్ విభాగంలో విజయం సాధించాడు.
టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిం డియా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుం ది. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకిం గ్స్‌లో భారత్ జట్టు 10 పాయింట్లు కోల్పోయి అగ్ర స్థానంలో నిలిచింది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్స్‌మన్‌గా 2014లో కంటే ఈసారి ఇంగ్లాండ్ పర్యటనలో మెరుగైన ప్రతిభ కనబరిచాడు.
భారత హాకీ మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ బుధవారం తన హాకీ క్రీడకు రిటైర్మెంట్‌  ప్రకటించాడు. గత 12ఏళ్లుగా ఎన్నో హాకీ టోర్నమెంట్‌లలో ఆడానని, ప్రస్తుతం యువ హాకీ క్రీడాకారులకు ఇది అనువైన సమయంగా పేర్కొన్నాడు.
భారత మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ
  • రాహుల్, పంత్ సెంచరీలు వృథా

  • 4-1తో సిరీస్ ఇంగ్లాండ్ వశం

హైదరాబాద్ స్టార్ షట్లర్ పీవీ సింధు చెమటోడ్చగా.. కిదాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్ సునాయాస విజయాలతో జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రౌండ్‌కు చేరుకున్నారు.
  • లంకపై 9 వికెట్లతో భారత్ గెలుపు

  • ఐసీసీ ఉమెన్స్ చాంపియన్‌షిప్

ఇంగ్లాండ్‌లో టీమిండియా ప్రతిభ దురదృష్టకరమైన పరిస్థితి నుంచి దార్భాగ్యమైన పరిస్థితికి దిగజారింది.


Related News