ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) సలహా కమిటీకి రాజీనామా చేస్తున్నట్లు టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు. డీడీసీఏ కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
హాంకాంగ్‌పై విజయం ఆసియా కప్‌లో పాకిస్థాన్‌కు శుభారంభాన్ని ఇచ్చివుండొచ్చు. కానీ చిరకాల ప్రత్యర్థి టీమిండి యాపై గెలవాలంటే తమ సామ ర్థ్యం కొద్దీ ఆడాలని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నాడు.
పాకిస్థాన్‌తో అసలు సిసలైన పోరుకు ముందు టీమిండియా డ్రెస్ రిహార్సల్ (ప్రాక్టీస్ లాంటి) మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌తో మంగళవారం ఆడనుంది.
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రపంచ ఛాంపియన్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను పేర్లను దేశ అత్యున్నత పురస్కారం రాజీవ్ గాంధీ ‘ఖేల్‌రత్న’కు సిఫార్సు చేశారు.
ఆసియా కప్‌లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో పాక్ బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేశారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ జట్టు 116 పరుగులకే ఆలౌటైపోయింది.
  • 24 మందితో ప్రాబబుల్స్ ఖరారు

hockey

  • మిథాలీ అజేయ శతకం వృథా

  • ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్

ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చే ముందే టీమిండియా తమ బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోవాలని ఆసీస్ మాజీ సారథి ఇయాన్ చాపెల్ అన్నారు.
  • ఇంగ్లాండ్ సిరీస్ ఓటమిపై ఎమ్మెస్కే ప్రసాద్ సమీక్ష

Emmes</body></html>

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు డానీ విల్లిస్‌ను శనివారం స్టీవ్ స్మిత్ వివాహం చేసుకున్నాడు.


Related News